Hot Widget

Type Here to Get Search Results !

జనరల్ స్టడీస్ కెమిస్ట్రీ ముఖ్యమైన బిట్స్...PART-4

 


1. నీటి తాత్కాలిక కాఠిన్యతకు సంబంధించి సరైంది ?
1 ) కాల్గన్ పద్ధతి 2 ) సోడా పద్ధతి
3 ) క్లార్క్ పద్ధతి 4 ) అయాన్ వినిమయ పద్ధతి

2. నిత్యజీవితంలో జుట్టు విరంజనకారిగా ఉపయోగించే పదార్థం ?
1 ) H2O2 2 ) HNO3
3 ) HO 4 ) HNO2

3. దేన్ని గాలిలో మండిస్తే కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడుతుంది ?
1 ) వజ్రం 2 ) గ్రాఫైట్
3 ) గ్రాఫిన్  4 ) నానో ట్యూబ్స్

4. ప్రపంచంలోనే అత్యంత పెద్ద పారిశ్రామిక విపత్తు అయిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది ?1 ) 1984 2 ) 1965 3 ) 1995 4 ) 1978

5. ఆల్కైన్ల సాధారణ ఫార్ములాను తెలపండి .
1 ) CnH2n  2 ) CnH2n + 2
3 ) CnH2n - 2 4 ) CnH2n - 1

6. ఒక రసాయనిక చర్యావేగాన్ని పెంచడానికి తోడ్పడుతూ అది మాత్రం ఎలాంటి రసాయనిక మార్పునకు గురికాని ఉత్ప్రేరకం ?
1 ) Zn 2 ) Mg 3 ) Al 4 ) Ni

7. బొమ్మలు , విగ్రహాల తయారీ , విరిగిన ఎముకలకు కట్టు కట్టడానికి ఉపయోగించే పదార్థం ?
1 ) మిల్క్ ఆఫ్ మెగ్నీషియా 2 ) ప్లాస్టర్ ఆఫ్ పారిస్
3 ) జిప్సం 4 ) క్విక్ సిల్వర్

8. తేనెతుట్టెను పోలిన షణ్ముఖ నిర్మాణంలో ఉన్న కార్బన్ రూపాంతరం ?
1) బక్‌మినిస్టర్‌ పుల్లరిన్‌ 2) నానో ట్యూబ్స్‌
3) గ్రాఫిన్‌ 4) వజ్రం

9. మూత్రపిండాల్లో రాళ్లు అంటే రసాయనికంగా అవి...
1) కాల్షియం ఆగ్టలేట్‌ 2) కాల్షియం ఫాస్ఫేట్‌
3) యూరిక్‌ ఆమ్ల సృటికాలు
4) పైవన్నీ

10. సబ్బులో ఎంత శాతం వరకు స్వేచ్చా ఫ్యాటీ
అమ్షం, పొటాషియం లవణం ఉంటాయి?
15% - 6% 2) 7% - 10%
3) 10% - 15% 4) 1% -5%

సమాధానాలు ::  1-3 ; 2-1 ; 3-2 ; 4-1 ; 5-3 ; 6-4 ; 7-2 ; 8-3 ; 9-4 ; 10-2


1. What about temporary hardness of water?

  1 ) Calgan method 2 ) Soda method

3 ) Clarke method 4 ) Ion exchange method


2. The material used as hair bleach in everyday life?

1 ) H2O2 2 ) HNO3

3 ) HO 4 ) HNO2


3. Which of the following forms carbon dioxide when burned in air?

  1 ) Diamond 2 ) Graphite

3 ) Graphene 4 ) Nano tubes


4. When did the Bhopal gas disaster, the world's worst industrial disaster, take place?1) 1984 2) 1965 3) 1995 4) 1978


5. Give the general formula of alkynes.

1 ) CnH2n 2 ) CnH2n + 2

3 ) CnH2n - 2 4 ) CnH2n - 1


6. Which catalyst helps to increase the rate of a chemical reaction but does not undergo any chemical change?

1 ) Zn 2 ) Mg 3 ) Al 4 ) Ni


7. Material used to make dolls, idols, bandage broken bones?

1 ) Milk of Magnesia 2 ) Plaster of Paris

3 ) Gypsum 4 ) Quick Silver


8. What is the form of carbon in honeycomb structure?

1) Buckminster Pullarin 2) Nano tubes

3) Graphene 4) Diamond


9. Kidney stones are chemically...

1) Calcium Octalate 2) Calcium Phosphate

3) Uric acid complexes

4) All of the above


10. What percentage of soap is free fat?

Are potassium salts of calcium?

15% - 6% 2) 7% - 10%

3) 10% - 15% 4) 1% -5%


Answers :: 1-3 ; 2-1; 3-2; 4-1; 5-3; 6-4; 7-2; 8-3; 9-4; 10-2

Top Post Ad

Below Post Ad