1. యూరియాను కనుక్కున్న శాస్త్రవేత్త?
1) ఎఫ్.వోలర్ 2) హెచ్. డబ్యూ. క్రోటో
3) స్మాలి 4) సుమియో లీజిమా
2. కిందివాటిలో అనంతృప్త హైడ్రోకార్బన్‌లు అంటే?
1) రెండు కార్చన్ పరమాణువుల మధ్య ద్విబంధం
లేదా త్రిబంధం
2) రెండు కార్చన్ పరమాణువుల మధ్య ఏకబంధం
3) రెండు కార్చన్ పరమాణువుల మధ్య ద్విబంధం
4) రెండు కార్బన్ పరమాణువుల మధ్య త్రిబంధం
3. ఈథర్ ప్రమేయ సమూహాన్ని గుర్తించండి .
1 ) -OH 2 ) -C = C
3 ) -C - O - C 4 ) -NH₂
4. క్యాన్సర్ కణాలను అంతమొందించే ఔషధాల తయారీలో ఉపయోగించే కార్బన్ రూపాంతరం ?
1 ) నానోట్యూబ్స్ 2 ) బకి మినిస్టర్ పుల్లరిన్
3 ) గ్రాఫిన్ 4 ) గ్రాఫైట్
5. ఏ పదార్థాన్ని గాలిలో 900 ° C - 1000 ° C వరకు వేడిచేస్తే CO2 వాయువు ఏర్పడుతుంది ?
1 ) వజ్రం 2 ) గ్రాఫైట్
3 ) గ్రాఫిన్ 4 ) బక్ మినిస్టర్ పుల్లరిన్
6. సముద్రపు నీటి pH విలువ ?
1 ) 7.1 2 ) 7.8 3 ) 6.8 4 ) 5.6
7. రసాయనికంగా సబ్బు ఒక ?
1 ) ఆమ్లం 2 ) క్షారం
3 ) లవణం 4 ) తటస్థం
8. కఠినజలంతో కూడా నురగను ఇచ్చే పదార్థం ?
1 ) సబ్బులు 2 ) భారజలం
3 ) ఆమ్లాలు 4 ) డిటర్జెంట్లు
9. కిందివాటిలో మార్ష్ వాయువును గుర్తించండి .
1 ) ఇన్ 2 ) కాల్షియం ఫాస్ఫేట్
3 ) మీథేన్ 4 ) గంధకామ్లం
సమాధానాలు :: 1-1 ; 2-1 ; 3-3 ; 4-2 ; 5-1 ; 6-2 ; 7-3 ; 8-4 ; 9-3 .
1. Scientist who discovered urea?
1) F. Woller 2) H. Dabu. Croto
3) Smally 4) Sumio Lejima
2. Which of the following are suffixed hydrocarbons?
1) Double bond between two cation atoms
or Tribandham
2) Single bond between two cation atoms
3) Double bond between two cation atoms
4) Triple bond between two carbon atoms
3. Identify the ether involved group.
1 ) -OH 2 ) -C = C
3 ) -C - O - C 4 ) -NH₂
4. What carbon transformation is used in the preparation of drugs that kill cancer cells?
1 ) Nanotubes 2 ) Baki Minster Pullarin
3 ) Graphene 4 ) Graphite
5. Which substance is heated in air to 900°C - 1000°C to form CO2 gas?
1 ) Diamond 2 ) Graphite
3 ) Graphene 4 ) Buckminster Pullarin
6. pH value of sea water ?
1) 7.1 2) 7.8 3) 6.8 4) 5.6
7. Chemically soap is a ?
1 ) Acid 2 ) Alkali
3 ) Saline 4 ) Neutral
8. A substance that foams even with hard water?
1 ) Soaps 2 ) Bharjalam
3 ) Acids 4 ) Detergents
9. Identify the marsh gas among the following.
1 ) in 2 ) calcium phosphate
3 ) Methane 4 ) Sandalwood
Answers :: 1-1 ; 2-1; 3-3; 4-2; 5-1; 6-2; 7-3; 8-4; 9-3.