Hot Widget

Type Here to Get Search Results !

క్రెడిట్ గ్యారంటీ ఫండ్ పథకం 2000 ఆగస్టులో దేని కోసం ప్రవేశ పెట్టారు? General knowledge


1. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ పథకం 2000 ఆగస్టులో దేని కోసం ప్రవేశ పెట్టారు?
1) పెద్ద పరిశ్రమల నిధి
2) సూక్ష్మ, చిన్న పరిశ్రమల కోసం
3) సూక్ష్మ, చిన్న పరిశ్రమల రుణ సహాయం
4) వ్యవసాయదారులకు రుణం ఇవ్వడానికి

2. దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) కోసం కింది వాటిలో ఏ పోర్టల్ సింగిల్ విండో ఫిర్యాదుల పరిష్కార పోర్టల్గా పని చేస్తుంది?
1) చాంపియన్స్
2) ఉద్యం
3) సమాధాన్
4) ఉజ్వల

3. దేశంలోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) పరిపాలనా సెటప్నక్కు సంబంధించి కింది వాటిని పరిగణించండి?
ఎ. బోర్డ్ ఆఫ్ అప్రూవల్ అనేది అపెక్స్ బాడీ. దీని అధిపతిగా భారత ప్రభుత్వ వాణిజ్య శాఖ సెక్రటరీ ఉంటారు
బి. ప్రతి జోన్కు భారత ప్రభుత్వ వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వం వహి స్తారు. అప్రూవల్ కమిటీకి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఉంటారు
సి. జోన్ స్థాయిలోని అప్రూవల్ కమిటీ సెజ్ లోని యూనిట్లను ఆమోదించే అంశాలను చూస్తుంది
1) ఏ, బి, సి
2) ఏ, బి
3) ఏ, సి
4) బి, సి

4. పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి విధి విధానాలు సూచించడానికి 1992లో ఏర్పాటు చేసిన కమిషన్?
1) అబిద్ హుస్సేన్ కమిషన్
2) రంగరాజన్ కమిషన్
3) నరసింహం కమిషన్
4) శివరామన్ కమిషన్

5. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించ డానికి ఉద్దేశించిన స్టాండప్ పథకాన్ని ప్రధాని ఎప్పుడు ప్రారంభించారు?
1) 2016, January 5
2) 2016, January  10
3) 2015, January  15
4) 2016, January 16

6. SICA చట్టం అంశాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. ఈ చట్టాన్ని తివారీ కమిటీ సూచన మేరకు ప్రవేశ పెట్టారు
బి. ఈ చట్టాన్ని 1985లో చేశారు
సి. ప్రస్తుతం ఈ చట్టం రద్దయ్యింది
1) ఏ, బి, సి
2)  ఏ, బి
3) ఏ, సి
4)  బి, సి

7. గోల్డెన్ షేక్యండ్కు సంబంధించింది?
1) విదేశీ కంపెనీల ఆహ్వానం
2) ప్రభుత్వ సంస్థలో ప్రైవేట్ పెట్టుబడుల ఆహ్వానం
3) స్వచ్ఛంద పదవీ విరమణ
4) సంస్థలను ఉమ్మడి రంగంలో స్థాపించడం

8. భారత ఆర్థిక సర్వే-2022-23 ప్రకారం కింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ. భారతదేశం ఫార్మా ఉత్పత్తుల ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది
బి. భారతదేశం ఆటోమొబైల్ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది
సి. భారతదేశం ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచ వ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది
1) ఏ, బి, సి
2) బి, సి
3) ఏ, బి
4) ఏ, సి

9. మేక్ ఇన్ ఇండియా పథకంలో సరైనవి గుర్తించండి?
ఎ. ఈ పథకాన్ని 2015లో ప్రారంభించారు బి. భారతదేశాన్ని ఒక తయారీ, నమూనా, నవకల్పనల ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం సి. ఈ కార్యక్రమం నాలుగు మూల స్తంభా లపై ఆధారపడి ఉంది డి. మేక్ ఇన్ ఇండియా-2.0లో 27 రంగా లపై దృష్టి సారిస్తుంది.
1) ఏ, బి, సి, డి
2)  ఏ, సి, డి
3) బి, సి, డి
4) ఏ, డి

10. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అనుమతి ఇచ్చిన ఏకైక NIMZ ఏ జిల్లాలో ఉంది?
1) సంగారెడ్డి
2) మెదక్
3) వికారాబాద్
4) రంగారెడ్డి

సమాధానాలు ::
1-3, 2-1, 3-3, 4-2, 5-4, 6-1, 7-3, 8-1, 9-3, 10-1


1. Credit Guarantee Fund Scheme was introduced in August 2000 for what?

1) Large Industries Fund

2) For micro and small industries

3) Loan assistance to micro and small industries

4) To lend to agriculturists


2. Which of the following portals will serve as a single window grievance redressal portal for Micro, Small and Medium Enterprises (MSMEs) in the country?

1) Champions

2) Movement

3) Samadhaan

4) Bright


3. Consider the following regarding the administrative setup of Special Economic Zones (SEZ) in the country?

A. Board of Approval is the apex body. It is headed by the Secretary, Department of Commerce, Government of India

B. Each zone is headed by a Joint Secretary, Department of Commerce, Government of India. He will be the ex-officio Chairperson of the Approval Committee

C. The approval committee at the zone level looks into the matter of approving the units in the SEZ

1) A, B, C

2) A, B

3) A, C

4) B, C


4. Commission set up in 1992 to prescribe procedures regarding disinvestment?

1) Abid Hussain Commission

2) Rangarajan Commission

3) Narasimha Commission

4) Sivaraman Commission


5. When did the Prime Minister launch the standup scheme aimed at promoting SC and ST entrepreneurs?

1) 2016, January 5

2) 2016, January 10

3) 2015, January 15

4) 2016, January 16


6. Identify the correct elements of SICA Act?

A. This Act was introduced on the recommendation of the Tiwari Committee

B. This Act was made in 1985

C. This Act has now been repealed

1) A, B, C

2) A, B

3) A, C

4) B, C


7. What is related to Golden Sheikand?

1) Invitation of foreign companies

2) Invitation of private investment in a public enterprise

3) Voluntary retirement

4) Establishment of institutions in common sector


8. According to Economic Survey of India-2022-23 mark the correct among the following.

A. India is the 3rd largest producer of pharma products in the world

B. India is the 3rd largest automobile market in the world

C. India is the 3rd largest producer of steel in the world

1) A, B, C

2) B, C

3) A, B

4) A, C


9. Identify the correct in Make in India scheme?

A. The scheme was launched in 2015 B. The program aims to develop India as a global hub for manufacturing, design and innovation C. The program is based on four pillars d. Make in India-2.0 focuses on 27 sectors.

1) A, B, C, D

2) A, C, D

3) B, C, D

4) A, D


10. In which district is the only NIMZ sanctioned by the Central Government to Telangana State?

1) Sangareddy

2) Medak

3) Vikarabad

4) Ranga Reddy


Answers ::

1-3, 2-1, 3-3, 4-2, 5-4, 6-1, 7-3, 8-1, 9-3, 10-1

Top Post Ad

Below Post Ad