1. జతపర్చండి.
ఎ. ఇనుము, ఉక్కు పరిశ్రమ 1. పెరంబూర్
బి. జనపనార పరిశ్రమ 2. జమషెండ్పూర్
సి. చమురు శుద్ధి కర్మాగారం 3. కలకత్తా
డి. సమగ్ర రైలు బోగీ తయారీ 4. బరౌనీ
1) 2-1, 2-2, 2-3, 2-4
2) 2-2, 2-3, 2-1, 2-4
3) 2-2, 2-3, 2-4, 2-1
4) 2-2, 2-4, 2-1, 2-3
2. ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్ గ్యారంటీ స్కీమ్‌లో సరైన అంశాలను గుర్తిచండి? ఎ. ఈ పథకాన్ని 2020లో ప్రవేశ పెట్టారు బి. ఈ పథకం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి రుణాలు ఇస్తుంది సి. ఈ పథకం 2023లో కూడా కొనసాగింది.
1) బి, సి
2) ఏ, సి
3) ఏ, బి, సి
4) ఏ,బి
3. భారతదేశ ఆర్థిక సర్వే 2022-23 ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమల రంగాల సగటున జీడీపీలో ఎంత శాతం ఉంది?
1) 30
2) 31
3)32
4) 33
4. భారతదేశ ఆర్థిక సర్వే 2022-23 ప్రకారం పరిశ్రమల రంగంలో ఉపాధి పొందుతున్నవారు?
1) 12.1
3) 11.1
2) 13.1
4) 14.1
5. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో (ఎంఎస్ఎంఈలు) సరైన అంశాలను గుర్తించండి?
ఎ. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కోసం ఉద్యం పోర్టల్‌ను ప్రారంభించారు.
బి. ఎంఎస్ఎంఈ రంగానికి చెల్లించాల్సిన బకాయిలను పర్యవేక్షించడానికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి చట్టం కింద సమాధాన్ పోర్టల్‌ను ఏర్పాటు చేశారు
సి. ఎంఎస్ఎంఈడీ చట్టాన్ని 2006లో చేశారు. 2020లో ఎంఎస్ఎంఈల పెట్టుబ డుల నిర్వచనం మార్పు చేశారు
1) ఏ,బి
2) బి, సి
3) ఏ,సి
4) ఏ, బి, సి
6. ఏ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలకు అత్యధిక పెట్టుబడి కేటాయింపు జరిగింది?
1) 2
2) 5
3) 6
4) 4
7. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను విడు దల చేసేది ప్రపంచ బ్యాంకు
బి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ప్రకారం 2020లో భారతదేశ ర్యాంక్ ?
1) ఏ
2) బి
3) ఏ,బి
4) ఎది కాదు
8. జాతీయ తయారీ విధానం 2011 ప్రకారం 2022 నాటికి తయారీ రంగంలో ఎన్ని అద నపు ఉద్యోగాలు సృష్టించాలి?
1) 200 మిలియన్లు
2) 100 మిలియన్లు
3) 75 మిలియన్లు
4) 50 మిలియన్లు
9. బీఐఎస్ఆర్ దేనికి సంబంధించింది?
1) చిన్న పరిశ్రమలు
2) ఖాయిలా పరిశ్రమలు
3) గ్రామీణ పరిశ్రమలు
4) ప్రభుత్వ రంగ సంస్థలు
10. పరిశ్రమలు, జిల్లాలను జతపర్చండి?
ఎ. హెచ్ఎంటీ 1. మేడ్చల్ మల్కాజిగిరి
బి. ఖెల్ (బీహెచ్ఐఎల్) 2. సంగారెడ్డి
సి. హెచ్‌సీఎల్ 3. హైదరాబాద్
1) 2-2, 2-1, 2-3
2) 2-3, 2-2, 2-1
3) 2-2, 2-3, 2-1
4) 2-1, 2-2, 2-3
సమాధానాలు ::
1-3, 2-3, 3-2, 4-1, 5-4, 6-2, 7-3, 8-2, 9-2, 10-4
1. Attach.
A. iron, steel industry 1. Perambur
B. Hemp industry 2. Jamashendpur
C. Oil Purification Plant 3. Calcutta
D. Comprehensive train bogie manufacture 4. Barouony
1) 2-1, 2-2, 2-3, 2-4
2) 2-2, 2-3, 2-1, 2-4
3) 2-2, 2-3, 2-4, 2-1
4) 2-2, 2-4, 2-1, 2-3
2. Identify the correct items in the Emergency Credit Link Guarantee Scheme? A. The scheme was introduced in 2020 by B. The scheme also continued in 2023.
1) b, c
2) no, c
3) A, b, c
4) no, b
3. According to the Indian Economic Survey 2022-23, how much is the industry's average GDP in the Indian economy?
1) 30
2) 31
3) 32
4) 33
4. According to the Indian Economic Survey 2022-23, the industry is employed in the industry?
1) 12.1
3) 11.1
2) 13.1
4) 14.1
5. Identify the right aspects in micro, small and medium enterprises (MSMEs)?
The movement portal was opened for A. MSME registration.
The Samadhan portal was set up under the Micro, Small and Medium Industries Development Act to monitor the dues to the MSME sector
C. The MSMED Act was made in 2006. MSMEs Investment Definition in 2020
1) no, b
2) b, c
3) no, c
4) A, b, c
6. Which five -year plan has the highest investment allocation for heavy industries?
1) 2
2) 5
3) 6
4) 4
7. Identify the correct one of the following?
A. Is the World Bank to release the doing business
B. Is there Doing Business Ranking in 2020?
1) no
2) b
3) no, b
4) no matter what
8. How many jobs should be created in the manufacturing sector by 2022 according to the National Manufacturing Policy 2011?
1) 200 million
2) 100 million
3) 75 million
4) 50 million
9. What is BISR?
1) small industries
2) Khaila industries
3) Rural industries
4) Public sector agencies
10. Attach industries and districts?
A. HMT 1. Medchal Malkajgiri
B. KHEL (BHIL) 2. Sangareddy
C. HCL 3. Hyderabad
1) 2-2, 2-1, 2-3
2) 2-3, 2-2, 2-1
3) 2-2, 2-3, 2-1
4) 2-1, 2-2, 2-3
Answers ::
1-3, 2-3, 3-2, 4-1, 5-4, 6-2, 7-3, 8-2, 9-2, 10-4