1. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ సీసీఎల్) గురించి సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ. ఈ కంపెనీ మొదటి పేరు హైదరాబాద్ దక్కన్
బి. దీని ప్రధాన కార్యాలయం- కొత్తగూడెం
సి. దీనిలో కేంద్ర వాటా 49 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం
డి. మినీరత్న హోదా పొందిన సంవత్సరం 2006
1) ఏ, డి
2) ఏ,సి
3) ఏ, డి,సి
4) ఏ, బి, సి, డి
2. కింది పరిశ్రమల్లో ఏది తప్పనిసరి లైసెన్సింగ్ నుంచి మినహాయించబడలేదు?
1) సిగరెట్ పరిశ్రమ
2) గాజు పరిశ్రమ
3) కాగిత పరిశ్రమ
4) పెయింట్, అనుబంధ వస్తువులు
3. 2021, జనవరి 15 నాటికి ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య 366 ఉన్నాయి. మొదటి ప్రణాళిక ప్రారంభం నాటికి ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి?
1) 3
2) 4
3) 5
4) 6
4. కింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి?
ఎ. దేశంలో పెట్టుబడుల ఉపసంహరణ 1991లో ప్రారంభం
బి. పెట్టుబడుల ఉపసంహరణపై 1992లో
సీ రంగరాజన్ కమిటీ అధ్యయనం చేసింది
సి. పెట్టుబడి ఉపసంహరణ శాఖా మంత్రిగా ఉన్న మొదటి, చివరి మంత్రి అరుణ్ శౌరీ
1) ఏ,బి
2) బి, సి
3) ఏ,సి
4) ఏ,బి, సి, డి
5. కింది పరిశ్రమలో టెలిఫోన్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లను తయారు చేస్తుంది?
1) ఆటోమొబైల్
2) ఎలక్ట్రానిక్
3) సమాచార సాంకేతికత
4) విద్యుత్
6. కింది పరిశ్రమల్లో ఏది/ఏవి వ్యవసాయాధారిత పరిశ్రమ కాదు?
1) వస్త్ర పరిశ్రమ
2) పంచదార పరిశ్రమ
3) పేపర్ పరిశ్రమ
4) ఆటోమొబైల్ పరిశ్రమ
7. జంశెడ్జి టాటా
1) భారతదేశ పరిశ్రమల పితామహుడు
2) భారతదేశ ఉక్కు మనిషి
3) భారతదేశ వైద్యశాస్త్ర పితామహుడు
4) భారతదేశ జర్నలిజం పితామహుడు
సమాధానాలు ::
1-4, 2-1, 3-3, 4-4, 5-2, 6-4, 7-1.
1. Identify the correct sentences about Singareni Collieries Company Limited (SCL).
A. This company's first name is Hyderabad Deccan
B. Whose headquarters are
C. This includes the central share of 49 per cent and the state government's share of 51 per cent
D. The year 2006 is the year
1) no, d
2) no, c
3) A, D, C
4) A, B, C, D
2. Which of the following industries is not excluded from compulsory licensing?
1) the cigarette industry
2) the glass industry
3) the paper industry
4) Paint, accessory goods
3. As of January 15, 2021, the number of public sector companies was 366. How many public sector companies are there by the beginning of the first plan?
1) 3
2) 4
3) 5
4) 6
4. Identify the correct items in the following?
A. Investment withdrawal in the country begins in 1991
B. In 1992 on the withdrawal of investment
The Sea Rangarajan Committee has studied
C. The first and last minister of the Investment withdrawal, Arun Shourie
1) no, b
2) b, c
3) no, c
4) A, B, C, D
5. Make telephones, computers and mobile phones in the following industry?
1) Automobile
2) Electronic
3) Information technology
4) Electricity
6. Which of the following industries is not an agricultural industry?
1) the textile industry
2) the sugar industry
3) Paper industry
4) the automobile industry
7. Jasheedji Tata
1) The father of Indian industries
2) the steel man of India
3) Father of Indian Medicine
4) Father of Journalism of India
Answers ::
1-4, 2-1, 3-3, 4-4, 5-2, 6-4, 7-1.