Hot Widget

Type Here to Get Search Results !

మానవ శరీరం బయాలజీ ముఖ్యమైన బిట్స్


1. కంటిలో ఉండే గ్రంథులు?

1) లాక్రిమల్ గ్రంథులు

2) సెరుమినస్ గ్రంథులు

3) సెబేషియస్ గ్రంథులు

4) శ్లేష్మ గ్రంథులు


2. పిన్నా అని దేన్ని పిలుస్తారు?

1) అంతర చెవి

3) బాహ్య చెవి

2) మధ్య చెవి

4) కర్ణభేరి


3. పరిసరాల నుంచి ప్రేరణను గ్రహించే మన శరీర భాగాలు?

1) కన్ను, చెవి

2) ముక్కు, నాలుక

3) చర్మం

4) పైవన్నీ


4. కన్ను కాంతిని సేకరించి కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి దేనిపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది?

1) దృఢ స్తరం

3) తారక

2) కనుపాప

4) నేత్రపటలం


5. జెల్లీ వంటి పదార్థంలో నిండి ఉండే కంటి గుడ్డు భాగం?

1) కచావత్ కక్ష్య

2) నేత్రోదయ కక్ష్య

3) రక్త పటలం

4) దృఢస్తరం


6. కంటిలో ఉండే ఏ పొరలో ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలు ఉంటాయి?

1) కంటి పొర

3) రక్తపటలం

2) దృఢస్తరం

4) నేత్రపటలం


7. జ్ఞానేంద్రియాల నుంచి నాడీ ప్రచోదనాలను తీసుకొని వచ్చేవి?

1) చాలకనాడులు

2) వెన్నునాడులు

3) జ్ఞాననాడులు

4) అన్నీ


8. రుచి గుళికలు లేని పాపిల్లే?

1) ఫిలిపార్మ్ పాపిల్లే

2) ఫంగిపార్మ్ పాపిల్లే

3) సర్కంవెల్లేట్ పాపిల్లే

4) 1, 3


9. ఉమామి+MSG=?

1) ఫెచింగ్

3) హన్నింగ్

2) హచింగ్

4) జన్నింగ్


10. కర్ణావర్తంలో ఉండే సమాంతర నాళం?

1) స్కాలా వెస్టిబ్యులా

2) స్కాలా మీడియా

3) స్కాలా టింపాని

4) పైవన్నీ


సమాధానాలు ::

1. 1

2.3

3.4

4. 4

5.2

6.3

7.3

8.1

9.2

10. 4


1. Glands in the eye?

1) Lacrimal glands

2) Ceruminous glands

3) Sebaceous glands

4) Mucous glands


2. What is called Pinna?

1) Inner ear

3) External ear

2) Middle ear

4) Karnabheri


3. Which parts of our body receive stimuli from the environment?

1) Eye, ear

2) Nose, Tongue

3) Skin

4) All of the above


4. On what does the eye collect light and focus it through a convex lens to form a reflection?

1) Solid layer

3) Taraka

2) Iris

4) Retinal


5. Which part of eye egg is filled with jelly like substance?

1) Kachawat orbit

2) Eye orbit

3) Blood platelets

4) Rigid layer


6. Which layer of the eye contains the largest number of blood vessels?

1) Eye membrane

3) Blood clots

2) Rigid layer

4) Retinal


7. Which carries nerve impulses from sense organs?

1) Chalkanadas

2) Spinal nerves

3) Gnanadas

4) Everything


8. Papillae without taste buds?

1) Filiparm papillae

2) Fungiparm papillae

3) Circumvellate papillae

4) 1, 3


9. Umami+MSG=?

1) Fetching

3) Hunning

2) Hatching

4) Janning


10. Parallel vessel in auricle?

1) Scala vestibula

2) Scala Media

3) Scala tympani

4) All of the above


Answers ::

1. 1

2.3

3.4

4. 4

5.2

6.3

7.3

8.1

9.2

10. 4

Top Post Ad

Below Post Ad