Hot Widget

Type Here to Get Search Results !

జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ప్రస్తుత చైర్మన్? General knowledge bits...


1. కింది వాటిలో ఎవరు అఖిల భారత షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ను స్థాపించారు?
1) మహాత్మాగాంధీ
2) ఎం.సి. రాజా
3) డా. బి.ఆర్. అంబేద్కర్
4) బాబు జగ్జీవన్రాం

2. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ప్రస్తుత చైర్మన్?
1) విజయ్ సంపాల
2) దిలీప్సింగ్ భూరియా
3) భూటాసింగ్
4) డా. సి.ఐ.పునియా

3. కింది వాటిలో ఏ హక్కును రాజ్యాంగం హృదయం, ఆత్మగా డా. బి.ఆర్. అంబేద్కర్ అభివర్ణించారు?
1) సమానత్వం హక్కు
2) రాజ్యాంగ పరిహార హక్కు
3) మత స్వాతంత్ర్యపు హక్కు
4) ఆస్తిహక్కు

4. భారత పార్లమెంటులో ఒక బిల్ పాస్ అవ డానికి ముందు ఎన్ని సార్లు చదువుతారు?
1) మూడుసార్లు
2) ఐదు సార్లు
3) ఆరు సార్లు
4) ఏడు సార్లు

5. 2015వ సంవత్సరంలో భారత రాజ్యాంగా నికి చేసిన 100వ సవరణ దేనికి సంబంధిం చినది?
1) జాతీయ న్యాయ నియామకాల కమిషన్
2) సహకార సంఘాలు
3) భారత్ -బంగ్లాదేశ్ మధ్య జరిగిన సరి హద్దు ఒప్పందాలు
4) పార్టీ ఫిరాయింపుల చట్టం

6. 1946లో భారతదేశాన్ని సందర్శించిన క్యాబి నేట్ మిషన్కు నాయకత్వం వహించింది?
1) ఆర్.జె.మోరే
2) ఎ.వి. కాంప్బెల్
3) పెథిక్ లారెన్స్
4) డేవిడ్ వార్నర్

7. రాజ్యాంగ ప్రవేశికలో ఐక్యత, దేశ సమగ్రత అనే పదాలను ఏ సంవత్సరంలో చేర్చారు?
1) 1952
2) 1976
3) 1999
4) 1996

8. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీక ర్గా కల్వకుంట్ల చంద్రశేఖర్రావును ఎప్పుడు నియమించారు?
1) 1997
2) 1998
3) 1999
4) 1996

9. భారతదేశంలో అంబుడ్స్ మన్ లాంటి సంస్థల ఏర్పాటును ప్రతిపాదించింది?
1) న్యాయమూర్తి పి.బి. గజేంద్రగడ్కర్
2) న్యాయమూర్తి అల్లాడి కుప్పుస్వామి
3) న్యాయమూర్తి వై.వి. చంద్రచూడ్
4) న్యాయమూర్తి ఫజల్ అలీ

సమాధానాలు ::
1-3
2-4
3-2
4-4
5-3
6-3
7-2
8-3
9-3

1. Who among the following established the All India Federation of Scheduled Castes?

1) Mahatma Gandhi

2) M.C. the king

3) Dr. B.R. Ambedkar

4) Babu Jagjivanram


2. The present Chairman of National Commission for Scheduled Castes?

1) Vijay Sampala

2) Dilipsingh Bhuria

3) Bhutasingh

4) Dr. CI Punia


3. Which of the following rights is the heart and soul of the Constitution? B.R. Ambedkar described?

1) Right to equality

2) Constitutional right to compensation

3) Right to freedom of religion

4) Right to property


4. How many times is a bill read in the Indian Parliament before it is passed?

1) Three times

2) Five times

3) Six times

4) Seven times


5. What is the 100th Amendment to the Constitution of India in the year 2015 related to?

1) National Judicial Appointments Commission

2) Co-operative Societies

3) Boundary agreements between India and Bangladesh

4) Law of Party Defections


6. Who led the Cabinet Mission which visited India in 1946?

1) RJ Morey

2) A.V. Campbell

3) Pethic Lawrence

4) David Warner


7. In which year the words unity and national integrity were included in the Preamble of the Constitution?

1) 1952

2) 1976

3) 1999

4) 1996


8. When was Kalvakuntla Chandrasekhar Rao appointed as the Deputy Speaker of the joint Andhra Pradesh Legislative Assembly?

1) 1997

2) 1998

3) 1999

4) 1996


9. Proposed setting up of ombudsman like institutions in India?

1) Judge P.B. Gajendragadkar

2) Judge Alladi Kuppuswamy

3) Judge Y.V. Chandrachud

4) Justice Fazal Ali

Answers ::

1-3

2-4

3-2

4-4

5-3

6-3

7-2

8-3

9-3

Top Post Ad

Below Post Ad