Hot Widget

Type Here to Get Search Results !

తెలంగాణ రాష్ట్రంలో నదులు-ప్రాజెక్టులు ముఖ్యమైన బిట్స్...పార్ట్-1



1. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి?
1) తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదులు జీవనదులు
2) తెలంగాణ రాష్ట్రంలో పొడవైన నది గోదా వరి
3) నిజామాబాద్ జిల్లాలో కందకుర్తి వద్ద గోదావరి, మంజీర, మానేరు అనే మూడు నదులు కలుస్తున్నాయి.
4) గోదావరి దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ప్రవహిస్తుంది.

2. గోదావరి నది తెలంగాణలో మొదట ఎక్కడ ప్రవేశిస్తుంది?
1) కాళేశ్వరం
2) భద్రాచలం
3) ఇచ్చంపల్లి
4) కందకుర్తి

3. ఏ నదుల కలయిక వల్ల ప్రాణహిత నది ఏర్పడు తుంది?
1) పెల్గంగ, ప్రవర, మూల
2) వైనంగ, వార్థా, ప్రవర
3) వార్దా, పెనగంగ, వైనంగా
4) వార్దా, పెనంగా, మానేరు

4. ప్రాణహిత నది ఏ రెండు రాష్ట్రాలను వేరు చేస్తుంది?
1) తెలంగాణ, మహారాష్ట్ర
2) తెలంగాణ, ఛత్తీస్ గఢ్
3) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
4) మహారాష్ట్ర, చత్తీస్ గఢ్

5. కింది వాటిని జతపరచండి?
జాబితా-1(నదులు)
ఎ) మంజీరా నది
బి) మానేరు నది
సి) తుంగభద్ర
డి) మూసీ నది

(జన్మస్థానాలు)
జాబితా - 2
i) అనంతగిరి కొండలు
ii) వరాహపర్వతాలు
iii) సిరిసిల్ల కొండలు
iv) బాలాఘాట్ కొండలు

6. కింది వాటిలో సరికానిది ఏది?
1) గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోని నిర్మ ల్-నిజమాబాద్ జిల్లాలను వేరుచేస్తుంది.
2) అలాగే ఈ నది మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను వేరుచేస్తుంది
3) గోదావరి నది పాపికొండల వద్ద బైసన్ గార్జ్లు ఏర్పరుస్తుంది
4) గోదావరి నది బాసర వద్ద ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు ప్రవహించడం వల్ల దీనిని దక్షిణ వాహిని అని పిలుస్తారు.

7. కాళేశ్వరం వద్ద ఏయే నదులు కలుస్తున్నాయి?
1) గోదావరి, ప్రాణహిత, హరిద్ర
2) గోదావరి, ప్రాణహిత, చంద్రావతి
3) గోదావరి, ప్రాణహిత, సరస్వతి
4) గోదావరి, ప్రాణహిత, మానేరు

8. నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ఏ నదులు కలుస్తున్నాయి?
1) మంజీరా, హరిద్ర, మానేరు
2) గోదావరి, మానేరు, ప్రవర
3) మంజీరా, మానేరు, కిన్నెరసాని
4) గోదావరి, మంజీరా, హరిద్ర

9. కింది వాటిని జతపరచండి?
జాబితా-1 (నదులు)
ఎ) గోదావరి
బి) కృష్ణా
సి) శబరి
డి) డిండి నది
జాబితా - 2 (జన్మస్థానాలు)
i) మహాబలేశ్వరం
ii) త్రయంబకేశ్వరం
iii) షాబాద్ గుట్టలు
iv) సింకారం కొండలు

10. కడెం నదిపై లేని జలపాతం ఏది?
1) చిత్రకూట్
3) పొచ్చెర
2) గాయత్రి
4) కుంతల

Answers:: 1) 2 2) 4 3)3 4) 1 5) 2 6) 4 7) 3 8)4 9) 3 10) 1

1. Identify the correct one among the following?

1) Rivers flowing in Telangana state are living

2) Goda Vari is the longest river in Telangana state

3) Three rivers namely Godavari, Manjira and Maneru meet at Kandakurti in Nizamabad district.

4) Godavari flows in southern Telangana region.


2. Where does Godavari River first enter Telangana?

1) Kaleswaram

2) Bhadrachalam

3) Ichchampally

4) Kandakurti


3. Which rivers merge to form Pranahita River?

1) Pelganga, Pravara, Moola

2) Vainanga, Wartha, Pravara

3) Wardha, Penaganga, Wainanga

4) Wardha, Penanga, Maneru


4. Pranahita river separates which two states?

1) Telangana, Maharashtra

2) Chhattisgarh, Telangana

3) Telangana, Andhra Pradesh

4) Maharashtra, Chhattisgarh


5. Enclose the following?

List-1 (Rivers)

A) Manjira river

b) Maneru river

C) Tungabhadra

d) Musi river


(places of birth)

List – 2

i) Anantgiri hills

ii) Varahaparvatas

iii) Sirisilla hills

iv) Balaghat Hills


6. Which of the following is incorrect?

1) River Godavari separates Nirmal-Nizamabad districts of Telangana state.

2) Also this river separates Mancharyala and Peddapalli districts

3) River Godavari forms Bison Gorges at Papikonda

4) River Godavari is called Dakshina Vahini because it flows from north to south at Basara.


7. Which rivers meet at Kaleshwaram?

1) Godavari, Pranahita, Haridra

2) Godavari, Pranahita, Chandravati

3) Godavari, Pranahita, Saraswati

4) Godavari, Pranahita, Maneru


8. Which rivers meet at Kandakurti in Nizamabad district?

1) Manjira, Haridra, Maneru

2) Godavari, Maneru, Pravara

3) Manjira, Maneru, Kinnerasani

4) Godavari, Manjira, Haridra


9. Enclose the following?

List-1 (Rivers)

A) Godavari

b) Krishna

C) Sabari

d) Dindi river

List - 2 (Birth Places)

i) Mahabaleshwaram

ii) Tryambakeswaram

iii) Shabad Mounds

iv) Sinkara Hills


10. Which waterfall is not on Kadem river?

1) Chitrakoot

3) Patio

2) Gayatri

4) Kuntala

Answers:: 1) 2 2) 4 3) 3 4) 1 5) 2 6) 4 7) 3 8) 4 9) 3 10) 1


Top Post Ad

Below Post Ad