Hot Widget

Type Here to Get Search Results !

తెలంగాణ రాష్ట్రంలో నదులు-ప్రాజెక్టులు ముఖ్యమైన బిట్స్...పార్ట్-2


1. గోదావరి నది తెలంగాణలో ఎన్ని జిల్లాల గుం డా ప్రవహిస్తోంది? (జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారం)
1) 5
2) 6
3)7
4) 8

2. కిందివాటిలో గోదావరి నది ప్రవహించే జిల్లాలు ఏవి (పునర్విభజన జిల్లాల ప్రకారం)?
ఎ) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్
బి) నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్
సి) జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్త గూడెం

3. కింది వాటిలో గోదావరి ఉపనది కానిది ఏది?
1) ప్రవర
2) వార్థ
3) పూర్ణ
4) మున్నేరు

4. హరిద్ర నది ఏ జిల్లాలో జన్మిస్తుంది?
1) నిజామాబాద్
3) కామారెడ్డి
2) సంగారెడ్డి
4) మెదక్

5. కడెం నది ఏయే జిల్లాల్లో ప్రవహిస్తుంది?
1) ఆదిలాబాద్, ఆసిఫాబాద్
2) ఆసిఫాబాద్, నిర్మల్
3) ఆదిలాబాద్, నిర్మల్
4) ఆసిఫాబాద్, మంచిర్యాల

6. కుందాయి జలపాతం ఏ జిల్లాలో ఉంది?
1) ఆదిలాబాద్
2) మహబూబ్ నగర్
3) భూపాలపల్లి
4) ఖమ్మం

7. కింది వాటిలో సరికానిది ఏది?
1) బోదర జలపాతం- ఆసిఫాబాద్ జిల్లా
2) గాయత్రి జలపాతం- ఆదిలాబాద్ జిల్లా
3) కుంతల జలపాతం- నిర్మల్ జిల్లా
4) బొగత జలపాతం- ములుగు జిల్లా

8. ప్రాణ హిత నది సుమారు ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది?
1) 713
2) 113
3) 613
4) 513

9. కింది వాటిలో సరికానిది ఏది?
1) శబరినది ఒడిశా రాష్ట్రంలోని తూర్పు కను మలలో జన్మిస్తుంది.
2) దీనికి ఉన్న ఉపనది సీలేరు
3) దీన్ని కొలాబ్ నది అని కూడా పిలుస్తారు
4) దీని పరివాహక ప్రాంతం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహరాష్ట్రలో విస్త రించి ఉంది.

10. చిత్రకూట్ జలపాతం ఏ నదిపై ఉంది?
1) ప్రాణహిత
2) గోదావరి
3) కృష్ణానది
4) ఇంద్రావతి

Answers:: 1) 3 2) 2 3) 4 4) 2 5) 3 6) 1 7) 3 8) 2 9) 4 10) 4

1. Godavari river flows through how many districts in Telangana? (as per the Redistricting Act)

1) 5

2) 6

3)7

4) 8


2. Which of the following are the districts where Godavari River flows (according to redistricting districts)?

A) Adilabad, Asifabad, Karimnagar

b) Nirmal, Mancheryala, Nizamabad

c) Jagityala, Peddapalli, Bhupalapalli, New Gudem


3. Which of the following is not a tributary of Godavari?

1) Pravara

2) Worthless

3) Complete

4) Three places


4. Haridra river originates in which district?

1) Nizamabad

3) Kamareddy

2) Sangareddy

4) Medak


5. In which districts does Kadem river flow?

1) Adilabad, Asifabad

2) Asifabad, Nirmal

3) Adilabad, Nirmal

4) Asifabad, Mancheryala


6. Kundai Falls is located in which district?

1) Adilabad

2) Mahbub Nagar

3) Bhupalapalli

4) Khammam


7. Which of the following is incorrect?

1) Bodara Falls- Asifabad District

2) Gayatri Falls- Adilabad District

3) Kuntala Falls- Nirmal District

4) Bogata Falls- Mulugu District


8. About how many kilometers does Prana Hita river flow?

1) 713

2) 113

3) 613

4) 513


9. Which of the following is incorrect?

1) Sabrinadi is born in Eastern Kanu Mala in the state of Odisha.

2) Its tributary is Seeleru

3) It is also known as Kolab river

4) Its catchment area is spread over Andhra Pradesh, Odisha, Madhya Pradesh and Maharashtra.


10. Chitrakoot Falls is located on which river?

1) Pranahita

2) Godavari

3) Krishna river

4) Indravati

Answers:: 1) 3 2) 2 3) 4 4) 2 5) 3 6) 1 7) 3 8) 2 9) 4 10) 4


Top Post Ad

Below Post Ad