Hot Widget

Type Here to Get Search Results !

తెలంగాణ రాష్ట్రంలో నదులు-ప్రాజెక్టులు ముఖ్యమైన బిట్స్...పార్ట్-3


1. కింది వాటిలో గోదావరి నదికి ఉపనది కానిది ఏది ?
1) కోయనా
2) శబరి
3) మంజీర
4) కిన్నెరసాని

2. కిందివాటిలో సరికానిది ఏది?
1) తుంగభద్ర నది పశ్చిమ కనుమలలోని మహారాష్ట్రలో జన్మిస్తుంది.
2) ఇది కృష్ణానదికి అతిపెద్ద ఉపనది
3) ఇది కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది
4) దీని ఉపనదులు వేదవతి, కుముద్వతి, వరద, హంద్రీ

3. కింది వాటిలో సరికానిది ఏది?
1) కృష్ణానది మహరాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో జన్మిస్తుంది.
2) ఇది దక్షిణ భారతదేశంలో మూడో అతి పెద్ద నది
3) ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తుంది.
4) ఇది మహ బూబ్నగర్ జిల్లాలోని తంగడి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.

4. కృష్ణానది సముద్రంలో ఎక్కడ కలుస్తుంది?
1) పులిగడ్డ
2) దివిసీమ
3) హంసలదీవి
4) కోనసీమ

5. కిందివాటిలో కృష్ణానదికి సంబంధించి సరైంది పది?
ఎ) భీమా, దిండి, మూసీ, పాలేరు, కోయనా
బి) పంచగంగ, దూదంగ, తుంగభద్ర, మల ప్రభ
సి) మున్నేరు, ఘటప్రభ, హాలియా, పెద్దవాగు

6. మూసీనది ఏ ప్రదేశం వద్ద కృష్ణానదిలో కలు స్తుంది?
1) శివారెడ్డి పేట
2) వాడపల్లి
3) ఏలూరు
4) దేవరకొండ

7. తుంగభద్ర నది మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది?
1) మహబూబ్నగర్
2) నల్గొండ
3) సూర్యాపేట
4) జోగులాంబ గద్వాల

8. కృష్ణానది పరీవాహక ప్రాంతం మనరాష్ట్రంలో ఎక్కడ విస్తరించి ఉంది?
ఎ) మహబూబ్నగర్, వనపర్తి, నల్గొండ
బి) జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు, సూర్యాపేట
సి) వికారాబాద్, భువనగిరి, ఖమ్మం

9. మూసీ నదికి ఉన్న ఉపనది ఏది?
1) సకలవాణి
2) ఈసా
3) ఆలేరు
4) పైవన్నీ

10. వైరా, కట్లేర్లు నదులు ఏ నదికి ఉపనదులు?
1) డిండి
2) పాలేరు
3) మున్నేరు
4)మూసీ

Answers :: 1) 1 2) 1 3)2 4)3 5) 4 6) 2 7) 4 8) 1 9) 4 10) 3

1. Which of the following is not a tributary of river Godavari?

1) Koyana

2) Sabari

3) Manjira

4) Kinnerasani


2. Which of the following is incorrect?

1) The Tungabhadra River originates in Maharashtra in the Western Ghats.

2) It is the largest tributary of river Krishna

3) It joins the Krishna river at Sangameswaram in Kurnool district

4) Its tributaries are Vedavati, Kumudvati, Varada and Handri


3. Which of the following is incorrect?

1) River Krishna originates in the Sahyadri Hills of Maharashtra.

2) It is the third largest river in South India

3) It flows through the states of Maharashtra, Karnataka, Telangana and Andhra Pradesh.

4) It enters Telangana at Tangadi in Mahabubnagar district.


4. Where does the Krishna river meet the sea?

1) Puligadda

2) Divisima

3) Swans

4) Konaseema


5. Which ten of the following are correct regarding Krishna River?

A) Bhima, Dindi, Musi, Paleru, Koyana

b) Panchganga, Dudanga, Tungabhadra, Mala Prabha

C) Munneru, Ghataprabha, Halia, Peddavagu


6. At which place does the Musina join the Krishna River?

1) Shiva Reddy Peta

2) Vadapally

3) Elur

4) Devarakonda


7. Tungabhadra river enters which district of our state?

1) Mahbubnagar

2) Nalgonda

3) Suryapet

4) Jogulamba Gadwala


8. Where is Krishna river basin spread in Maharashtra?

A) Mahabubnagar, Vanaparthi, Nalgonda

b) Jogulamba Gadwala, Nagar Kurnool, Suryapet

C) Vikarabad, Bhuvanagiri, Khammam


9. Which is the tributary of Musi River?

1) All speech

2) Jesus

3) Can't

4) All of the above


10. Vaira and Cutleru rivers are tributaries of which river?

1) Dindi

2) Can't eat

3) Three places

4) Mousse

Answers :: 1) 1 2) 1 3)2 4)3 5) 4 6) 2 7) 4 8) 1 9) 4 10) 3


Top Post Ad

Below Post Ad