1. పాలేరు నది తెలంగాణలో ఏయే జిల్లాల ద్వారా ప్రవహిస్తుంది?
ఎ) జనగామ, వరంగల్ అర్బన్, భూపాలపల్లి
బి) జనగామ, మహబూబాబాద్, ఖమ్మం
సి) ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి మాత్రమే
4) బి, సి మాత్రమే
2. కింది వాటిలో ఏ నది షాబాద్ గుట్టల్లో జన్మి స్తుంది?
1) డిండి
2) పాలేరు
3) మూసీ
4) భీమా
3. డిండి నది కృష్ణానదిలో ఎక్కడ కలుస్తుంది?
1) జగ్గయ్యపేట
3) ఏలూరు
2) ఏలేశ్వరం
4) సూర్యాపేట
4. మీనాంబరం అని ఏ నదిని పిలుస్తారు?
1) మూసీ
2) పాలేరు
3) డిండి
4) భీమా
5. కింది వాటిలో సరికానిది ఏది?
1) మూసీనదికి ఉన్న మరోపేరు ముచుకుంద నది
2) హిమాయత్సాగర్ను 1927లో సకలవాణి నదిపై నిర్మించారు
3) ఉస్మాన్సాగర్ను మూసీ నదిపై నిర్మించారు.
4) మూసీనది వికారాబాద్ జిల్లాలో జన్మిస్తుంది.
6. కృష్ణానది ఉపనదుల్లో పొడవైన నది?
1) తుంగభద్ర
3) భీమా
2) మూసీ
4) డిండి
సమాధానాలు ::
1) 2 2)1 3)2 4) 3 5) 2 6) 3
1. Through which districts of Telangana does Paleru River flow?
A) Janagama, Warangal Urban, Bhupalapalli
b) Janagama, Mahbubabad, Khammam
C) Khammam, Kothagudem, Bhupalapalli
1) A only
2) B only
3) A and B only
4) B, C only
2. Which of the following rivers originates in the Shabad hills?
1) Dindi
2) Can't eat
3) Mousse
4) Insurance
3. Where does the Dindi River join the Krishna River?
1) Jaggaiyapet
3) Elur
2) Eleshwaram
4) Suryapet
4. Which river is called Meenambaram?
1) Mousse
2) Can't eat
3) Dindi
4) Insurance
5. Which of the following is incorrect?
1) Muchukunda river is another name of Moosina river
2) Himayatsagar was built in 1927 on Sakalavani river
3) Osmansagar was built on the Musi river.
4) Moosinadi is born in Vikarabad district.
6. Which of the tributaries of Krishna is the longest river?
1) Tungabhadra
3) Insurance
2) Mousse
4) Dindi
Answers ::
1) 2 2)1 3)2 4) 3 5) 2 6) 3