1. రాజ్యాంగ సూత్రమయిన 'మౌలిక స్వరూపం” (Basic Structure) అనేది ఈ క్రింది దేని యొక్క నూతన సృష్టి?
ఎ) పౌర సమాజం
బి) శాసన వ్యవస్థ
సి) కార్యనిర్వాహక వ్యవస్థ
డి) న్యాయ వ్యవస్థ
2. భారత అటార్నీ జనరల్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ల గురించి తెలిపే రాజ్యాంగ నిబంధనలు వరుసగా?
1) 76,166
2) 76,165
3) 75, 166
4) 75,165
3. 1997లో ఏర్పాటు చేయబడిన మహిళా సాధికారిత పార్లమెంటరీ సంయుక్త కమిటీలో లోక్ సభ, రాజ్యసభ సభ్యుల సంఖ్య వరుసగా?
2) 15, 7
బి) 15, 15
సి) 30, 0
&) 20, 10
4. భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉండాలి. కానీ ఎవరి అనుమతితో భారత ప్రధాన న్యాయమూర్తి కోర్టు కార్యక్రమాలు ఇతర ప్రదేశాల నుండి నిర్వహించే విధంగా ఆదేశాలు జారీచేయవచ్చు?
ఎ) రాష్ట్రపతి
బి) ప్రధానమంత్రి
సి) మంత్రిమండలి
డి) ప్రధాన న్యాయమూర్తికి అలా ఆదేశాలు జారీచేసే అధికారం లేదు
5. Assertion : మహాభియోగ తీర్మానం అనేది ఒక “అర్థన్యాయ విధానం” (Quasi Judicial Pro- cedure) మరియు భారతదేశ రాష్ట్రపతి “రాజ్యాంగ ఉల్లంఘన” (Violation of the Constitutions) అనే కారణము చేత పదవి
నుంచి తొలగించబడుతారు.
Reason : మహాభియోగ తీర్మానమును పార్లమెంట్ ఉభయ సభలలో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చును.
ఎ) ‘A' మరియు 'R' రెండూ సరైనవి, 'R' అనేది 'A'కు సరైన వివరణ
బి) ‘A' మరియు 'R' రెండూ సరైనవి, 'R' అనేది ‘A’కు సరైన వివరణ కాదు
సి) ‘A’ సరైనది, ‘R' సరైనది కాదు
డి) ‘A’ సరైనది కాదు, 'R' సరైనదిం
6. అధ్యక్ష తరహా వ్యవస్థకు సంబంధించి క్రింది
అంశాలను పరిశీలించండి?
1) ప్రభుత్వాధినేత రాజ్యాధినేతగా కూడా వ్యవహరిస్తారు.
2) శాసన శాఖ చేసిన చట్టాలను కార్యనిర్వాహక శాఖ వీటో చేయగలదు.
క్రింది కోడ్లను ఉపయోగించ సరైన సమాధానములను గుర్తించండి?
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) ఏదీ కాదు
7. ఈ క్రింద పేర్కొన్న ఏ సుప్రీంకోర్ట్ తీర్పు ఫలితంగా “లోకస్ స్టాండి నియమాలు” సరళీకరించబడ్డాయి?
ఎ) మినర్వామిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా బి) యస్.పి. గుప్తా Vs యూనియన్ ఆఫ్ ఇండియా
సి) కేశవానంద భారతి Vs స్టేట్ ఆఫ్ కేరళ
డి) యస్.ఆర్. బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా
8. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు రిట్స్ ను జారీచేసే అధికారం ఎవరికి ఉంటుంది?
ఎ) హైకోర్టు
బి) సుప్రీంకోర్టు
సి) హైకోర్టు మరియు సుప్రీంకోర్టు
డి) దేశంలోని అన్ని కోర్టులకు ఉంటుంది
9. రాష్ట్రపతిని తొలగించే 'మహాభియోగ తీర్మానం' ను ముందుగా ఏ సభలో ప్రవేశపెట్టాలి?
ఎ) లోక్సభలో
బి) రాజ్యసభలో
సి) ఉభయసభలలో దేనిలో నైనా
డి) ఉభయ సభల సంయుక్త సమావేశంలో మాత్రమే
10. ఈ క్రింది సంఘం ఏది పార్లమెంటరీ సంయుక్త
సంఘం కాదు?
1) అంచనాల సంఘం
2) ప్రభుత్వ ఖాతాల సంఘం
3) ప్రభుత్వ ఉపక్రమాల సంఘం
ఎ) 1 మాత్రమే
బి) 2 & 3 మాత్రమే
సి) 1 & 3 మాత్రమే
డి) పైవన్నీ
Answers :: 1. డి 2. సి 3. డి 4. ఎ 5. బి 6. ఎ 7. బి 8. సి 9. సి 10. ఎ
1. The basic structure of the Constitution is a new creation of which of the following?
A) Civil society
b) Legislative system
C) Executive system
d) Legal system
2. Which are the constitutional provisions regarding Attorney General of India and State Advocate General respectively?
1) 76,166
2) 76,165
3) 75, 166
4) 75,165
3. Number of Lok Sabha and Rajya Sabha members in the Women Empowerment Parliamentary Joint Committee set up in 1997 respectively?
2) 15, 7
b) 15, 15
c) 30, 0
&) 20, 10
4. According to the Constitution of India the Supreme Court should be in Delhi. But with whose permission can the Chief Justice of India issue directions for conducting court proceedings from other places?
A) President
b) Prime Minister
C) Council of Ministers
d) The Chief Justice has no power to issue such orders
5. Assertion : The impeachment motion is a “Quasi Judicial Procedure” and the President of India is in office on the ground of “Violation of the Constitutions”.
will be removed from
Reason: The impeachment motion can be introduced in either house of the Parliament.
a) Both 'A' and 'R' are correct, 'R' is the correct explanation for 'A'
b) Both 'A' and 'R' are correct, 'R' is not a correct explanation of 'A'
c) 'A' is correct, 'R' is incorrect
d) 'A' is not correct, 'R' is correct
6. The following regarding presidential system
Check out the items?
1) The Head of Government also acts as the Head of State.
2) Executive branch can veto laws made by legislative branch.
Identify the correct answers using the following codes?
A) 1 only
b) 2 only
c) 1 and 2
D) None
7. As a result of which of the following Supreme Court judgments “rules of locus standi” were simplified?
a) Mineral Mills Vs Union of India b) Y.P. Gupta Vs Union of India
C) Keshavananda Bharati Vs State of Kerala
d) Y.R. Bommai Vs Union of India
8. Who has the power to issue writs for protection of fundamental rights?
A) High Court
b) Supreme Court
c) High Court and Supreme Court
d) All courts in the country
9. In which house should the impeachment motion to remove the President be introduced first?
A) In the Lok Sabha
b) In Rajya Sabha
c) in either of the two Houses
d) Only in a joint sitting of both houses
10. Which of the following is a parliamentary union?
Not a community?
1) Association of Estimates
2) Government Accounts Association
3) Government Initiatives Association
A) 1 only
b) 2 & 3 only
c) 1 & 3 only
D) All of the above
Answers :: 1. D 2. C 3. D 4. A 5. B 6. A 7. B 8. C 9. C 10. A