1. రెండవ పాలనా సంస్కరణల సంఘం నివేదిక ఈ క్రింది ఏ అంశములపై సమర్పించినది?
1. స్థానిక పరిపాలన (Local Governance)
2. అవినీతి నిర్మూలన (Eradication of Corruption)
3. పరిపాలనలో నైతిక విలువలు (Ethics in
Governance)
4. తీవ్రవాద నిర్మూలన (Combating Terrorism)
ఈ క్రింది కోడ్లను ఉపయోగించి సరైన సమాధానమును గుర్తించండి?
ఎ) 1 మరియు 2
బి) 3 మరియు 4
సి) 1 మరియు 3
డి) 1, 2, 3 మరియు 4
2. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
ఎ) కేంద్ర జాబితా - పౌరసత్వం
బి) ఉమ్మడి జాబితా - - న్యాయవాద,
వైద్యవృత్తులు
సి) రాష్ట్ర జాబితా - - ప్రజా ఆరోగ్యం
మరియు పారిశుద్ధ్యం
డి) ఉమ్మడి జాబితా పౌరసత్వం - లైట్ హౌసెస్
3. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PH) అనేది ఈ క్రింది దేనితో అనుసంధానం కాబడి ఉంటుంది?
ఎ) న్యాయ సమీక్ష
బి) న్యాయవ్యవస్థ మధ్య వర్తిత్వం
సి) న్యాయ వ్యవస్థ క్రియాశీలత
డి) ఏకీకృత న్యాయవ్యవస్థ
4. ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్, ఇతర సభ్యులను ఎవరు తొలగిస్తారు?
ఎ) గవర్నర్
బి) ముఖ్యమంత్రి
సి) ప్రధానమంత్రి
డి) రాష్ట్రపతి
5. 'పార్లమెంట్ యొక్క ప్రత్యేక చట్టం, 1971’ ద్వారా భారతదేశంలో ఏర్పాటు చేయబడిన 6వ ప్రాంతీయ మండలి ఎప్పటినుండి అమలులోకి వచ్చింది?
a) 1971
సి) 1973
బి) 1972
d) 1975
6. ద్రవ్య బిల్లుల విషయంలో రాష్ట్రపతికి లేని
అధికారం?
ఎ) ఆమోదించడం
బి) నిలిపివేయడం
సి) పునఃపరిశీలనకు పంపడం
డి) ఏదీ కాదు
7. భారత రాజ్యాంగంలోని ఏ జాబితాలో 'నల్లమందు సాగు’ చేర్చబడింది?
ఎ) కేంద్రజాబితా
బి) రాష్ట్ర జాబితా
సి) ఉమ్మడి జాబితా
డి) అవశిష్ట జాబితా
8. కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి శాసనసభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు?
ఎ) 69వ సవరణ
బి) 70 వ సవరణ
సి) 71 వ సవరణ
డి) 72 వ సవరణ
9. జీవించే హక్కు యొక్క అర్థమును భారతదేశ సుప్రీంకోర్ట్ వివిధ కేసులలో విస్తృతపరచినది. అయితే ఈ క్రింది వాటిలో ఏది సుప్రీంకోర్టు యొక్క నిర్వచనం ప్రకారం జీవించే హక్కులో భాగము కాదు?
ఎ) ఆరోగ్యకరమైన పర్యావరణ పరిస్థితులలో జీవించే హక్కు
బి) ఆరోగ్యమును పొందు హక్కు మరియు సమాచారమును పొందే హక్కు
సి) విద్యను పొందే హక్కు
డి) ఆహారమును పొందే హక్కు మరియు సరైన జీవన ప్రమాణాలను పొందే హక్కు
10. 1947 సంవత్సరంలో భారతదేశపు మొదటి
ప్రధానమంత్రిని నియామకం చేసినది?
ఎ) భారతదేశ రాష్ట్రపతి
బి) రాజేంద్రప్రసాద్ అధ్యక్షతనగల కమిటీ
సి) మహాత్మాగాంధీ
డి) గవర్నర్ జనరల్
Answers :: 1. సి 2. డి 3. సి 4. డి 5. బి 6. సి 7. ఎ 8. బి 9. సి 10. డి
1. The report of the Second Governance Reforms Commission presented on which of the following topics?
1. Local Governance
2. Eradication of Corruption
3. Ethics in administration
Governance)
4. Combating Terrorism
Identify the correct answer using the following codes?
a) 1 and 2
b) 3 and 4
c) 1 and 3
d) 1, 2, 3 and 4
2. Identify the incorrect pair among the following?
a) Central List - Citizenship
b) Joint List - - Advocacy,
Medical professions
c) State List - - Public Health
and sanitation
d) Common List Citizenship - Lighthouses
3. Public interest litigation (PH) is associated with which of the following?
a) Judicial review
b) Applicability between the Judiciary
C) Justice system activism
D) Unified Judiciary
4. Who removes the Chairman and other members of a State Public Service Commission?
A) Governor
b) Chief Minister
C) Prime Minister
D) President
5. When did the 6th Regional Council established in India by 'Special Act of Parliament, 1971' come into force?
a) 1971
c) 1973
b) 1972
d) 1975
6. In case of money bills the President shall not
Authority?
a) Approving
b) Opting out
c) Sending for reconsideration
D) None
7. In which list of the Constitution of India is 'Nallamum Cultivation' included?
A) Central List
b) State list
c) Joint inventory
d) Remainder list
8. Which constitutional amendment enshrined the right of members of the Legislative Assembly of the Union Territories of Delhi and Puducherry to vote in the Presidential elections?
A) 69th Amendment
b) 70th Amendment
c) 71st Amendment
d) 72nd Amendment
9. The meaning of right to life has been elaborated by the Supreme Court of India in various cases. But which of the following is not part of the right to life as defined by the Supreme Court?
a) Right to live in healthy environmental conditions
b) Right to health and right to information
c) Right to education
d) Right to food and right to adequate standard of living
10 India's first in the year 1947
Who appointed the Prime Minister?
A) President of India
b) Committee headed by Rajendra Prasad
C) Mahatma Gandhi
D) Governor General
Answers :: 1. C 2. D 3. C 4. D 5. B 6. C 7. A 8. B 9. C 10. D