1. ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ) రాజ్యసభ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రతి సంవత్సరం ఎన్నిక కాబడుతారు.
బి) రాజ్యసభ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ 5 సంవత్సరాల కాలమునకు ఎన్నిక కాబడుతారు. సి) రాజ్యసభ యొక్క ప్రిసైడింగ్ 6 సంవత్సరాల కాలమునకు ఎన్నిక కాబడుతారు.
డి) భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధికారరీత్యా (ఎక్స్ అఫిషియో ఆఫీసర్‌గా పని చేస్తారు).
2. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో భాగం కాని దానిని గుర్తించండి?
1) పని చేసే హక్కు
2) విద్యా హక్కు
3) సంఘాలను ఏర్పాటు చేసుకొనే హక్కు
4) ఏదైనా వృత్తిని నిర్వహించుకునే హక్కు
ఈ క్రింది కోడ్లను ఉపయోగించి సరైన సమాధానమును గుర్తించండి?
ఎ) 1, 2 మరియు 3
బి) 1, 3 మరియు 4
సి) 2, 3 మరియు 4
డి) కేవలం 2
3. భారత రాజ్యాంగమును రూపొందించే రాజ్యాంగ పరిషత్‌కు సహాయ సహకారాలు అందించిన ఈ క్రింది ఇద్దరు సివిల్ సర్వెంట్లను గుర్తించండి?
ఎ) డి.పి. ఖైతాన్ మరియు బి.ఎల్. మిట్టల్
బి) కె.ఎం. మున్షీ మరియు సయ్యద్ మహ్మద్ సాదుల్లా
సి) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మరియు యస్. గోపాలకృష్ణ
డి) బి.ఎన్. రావ్ మరియు యస్.ఎన్. ముఖర్జీ
4. ఈశాన్య రాష్ట్రాల మండలి (North Eastern Council)కి ఎక్స్ అఫిషియో చైర్మన్ గా ఈ క్రింది వారిలో ఎవరు వ్యవహరిస్తారు?
ఎ) ప్రధానమంత్రి
బి) రాష్ట్రపతి
సి) హెూం మంత్రి
డి) రక్షణ మంత్రి
5. భారత రాజ్యాంగంలోని నిబంధన 79 ప్రకారం ఈ క్రింది వాటిలో ఏవి/ఏది భారత పార్లమెంట్లో అంతర్భాగం? 1) లోక్‌సభ
3) రాష్ట్రపతి
2) రాజ్యసభ
ఈ క్రింది కోడ్లను ఉపయోగించి సరైన సమాధానమును గుర్తించండి?
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
సి) 1, 2 మరియు 3
6. భారత రాజ్యాంగ ప్రకరణ 164 ప్రకారం ఈ క్రింది పేర్కొనబడిన ఏ రాష్ట్రంలో ఖచ్చితంగా గిరిజన మంత్రి ఉండాలి? ఎ) బీహార్
బి) ఛత్తీస్ ఘడ్
సి) ఆంధ్రప్రదేశ్
డి) కేరళ
7. బీద, బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించిన రాజ్యాంగ ప్రకరణ 39(ఎ) ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినది?
ఎ) 39వ రాజ్యాంగ సవరణ
బి) 42వ రాజ్యాంగ సవరణ
సి) 43వ రాజ్యాంగ సవరణ
డి) 44వ రాజ్యాంగ సవరణ
8. హైకోర్టు న్యాయమూర్తులు ఎవరి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు?
ఎ) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
బి) భారత ప్రధాన న్యాయమూర్తి
సి) భారత రాష్ట్రపతి
డి) రాష్ట్ర గవర్నర్
9. ఈ క్రింది వాటిలో భారత రాష్ట్రపతికి ఉండి, రాష్ట్రాల గవర్నర్లకు లేని అధికారాలను గుర్తించండి?
1) మరణశిక్ష విషయంలో క్షమాభిక్ష ప్రసాదించడం
2) దౌత్య అధికారాలు
3) రాష్ట్ర శాసనసభ ఆమోదించినన బిల్లులను వీటో చేయడం
4) అత్యవసర పరిస్థితిని విధించే అధికారం
ఈ క్రింది కోడ్లను ఉపయోగించి సరైన సమాధానమును గుర్తించండి?
ఎ) 1 మరియు 4 మాత్రమే
బి) 1, 2 మరియు 4
సి) 1, 2 మరియు 3
డి) 2 మరియు 3 మాత్రమే
10. అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలని
సూచించినది?
1) రాజమన్నార్ కమిటీ
2) పశ్చిమ బెంగాల్ మెమోరాండం
3) సర్కారియా కమీషన్
ఎ) 1 & 2 మాత్రమే
బి) 2 & 3 మాత్రమే
సి) 1 & 3 మాత్రమే
డి) పైవన్నీ
Answers :: 1. డి 2. డి 3. డి 4. సి 5. సి 6. బి 7. బి 8. డి 9. బి 10. ఎ
1. Mark the correct one among the following.
a) The Presiding Officer of the Rajya Sabha is elected every year.
b) The Presiding Officer of the Rajya Sabha is elected for a term of 5 years. c) The Presiding Officer of the Rajya Sabha is elected for a term of 6 years.
d) The Vice-President of India shall serve ex-officio (ex-officio officer) to the Rajya Sabha.
2. Identify which is not a part of the Fundamental Rights in the Constitution of India?
1) Right to work
2) Right to Education
3) Right to form associations
4) Right to practice any profession
Identify the correct answer using the following codes?
a) 1, 2 and 3
b) 1, 3 and 4
c) 2, 3 and 4
D) Only 2
3. Identify the following two civil servants who assisted the Constituent Assembly in drafting the Constitution of India?
A) D.P. Khaitan and B.L. Mittal
b) K.M. Munshi and Syed Mohammad Sadullah
c) Alladi Krishnaswamy Iyer and Ys. Gopalakrishna
d) B.N. Rao and Y.N. Mukherjee
4. Who among the following acts as the ex-officio chairman of the North Eastern Council?
A) Prime Minister
b) President
C) Minister of Hume
d) Defense Minister
5. According to Article 79 of the Constitution of India which of the following is/are an integral part of the Parliament of India? 1) Lok Sabha
3) President
2) Rajya Sabha
Identify the correct answer using the following codes?
a) 1 and 2
b) 2 and 3
c) 1 and 3
c) 1, 2 and 3
6. According to Article 164 of the Constitution of India which of the following states should have a tribal minister? A) Bihar
b) Chhattisgarh
C) Andhra Pradesh
D) Kerala
7. Article 39(a) of the Constitution which provides free legal aid to the poor and weaker sections was inserted by which constitutional amendment?
A) 39th Constitutional Amendment
b) 42nd Constitutional Amendment
C) 43rd Constitutional Amendment
d) 44th Constitutional Amendment
8. Before whom do High Court judges take oath of office?
A) Chief Justice of High Court
b) Chief Justice of India
C) President of India
d) State Governor
9. Identify which of the following powers the President of India has but which the Governors of the states do not have?
1) Grant of amnesty in case of capital punishment
2) Diplomatic powers
3) Vetoing bills not passed by the state legislature
4) Power to impose emergency
Identify the correct answer using the following codes?
a) 1 and 4 only
b) 1, 2 and 4
c) 1, 2 and 3
d) 2 and 3 only
10. To cancel all India services
Suggested?
1) Rajamannar Committee
2) West Bengal Memorandum
3) Sarkaria Commission
A) 1 & 2 only
b) 2 & 3 only
c) 1 & 3 only
D) All of the above
Answers :: 1. D 2. D 3. D 4. C 5. C 6. B 7. B 8. D 9. B 10. A