1. భారతదేశంలో ప్రత్యేక హెూదా కేటగిరి రాష్ట్రాలకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి?
1) కొండ ప్రాంతాలలో ఉండడం
2) సరిహద్దు రాష్ట్రాలుగా ఉండడం
3) తీరప్రాంత రాష్ట్రాలుగా ఉండడం
4) అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రాలు
పై వాటిలో ఏయే అంశాలను ఆధారంగా చేసుకొని ప్రత్యేక హెూదాను ఇస్తారు?
ఎ) 1, 2 మరియు 3
బి) 2, 3 మరియు 4
సి) 1, 2 మరియు 4
డి) 1, 2, 3 మరియు 4
2. ఆర్థిక మరియు సామాజిక ప్రణాళికలు అనే
అంశము మీద?
ఎ) కేవలం పార్లమెంట్ మాత్రమే చట్టములను చేయగలదు.
బి) కేవలం శాసనసభలు మాత్రమే చట్టములను చేయగలవు.
సి) పార్లమెంట్ మరియు శాసనసభలు రెండూ కూడా చట్టములను రూపొందించవచ్చును.
డి) సంబంధిత రాష్ట్ర శాసనసభల తీర్మానం మేరకు పార్లమెంట్ మాత్రమే చేయగలదు.
3. మేఘాలయ లోని స్వయం ప్రతిపత్తి జిల్లా అయిన గారో హిల్స్ జిల్లాకి గల జిల్లా మండలికి మేఘాలయ గవర్నర్ ఎంత మందిని నామినేట్ చేస్తారు?
ఎ) ఒకరు
బి) ఇద్దరు
సి) ముగ్గురు
డి) నలుగురు
4. భారత సొలిసిటర్ జనరల్ పదవికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది?
ఎ) రాజ్యాంగ ప్రకరణ 76లో ఈ పదవి గురించి పేర్కొనబడింది.
బి) ఇతను భారత ప్రభుత్వ రెండవ అత్యున్నత న్యాయాధికారి
సి) అటార్నీ జనరల్ కు తన విధుల నిర్వహణలో
సహాయపడుతాడు
డి) అటార్నీ జనరల్ లో పాటు పార్లమెంట్ కార్యకలాపాలలో పాల్గొంటారు.
5. సఫాయి కర్మచారీల జాతీయ కమీషన్ చట్టం 1993 ప్రకారం ఏర్పాటు చేయబడిన సఫాయి కర్మచారీల జాతీయ కమీషన్ ప్రస్తుతం
ఎ) రాజ్యాంగపరమైన సంస్థ
బి) చట్టపరమైన సంస్థ
సి) రద్దు చేయబడినది
డి) రాజ్యాంగేతర మరియు చట్టేతర సంస్థ
Answers:: 1. సి 2. సి 3. డి 4. ఎ 5. డి
1. Consider the following points regarding Special Heuda Category States in India?
1) Staying in hilly areas
2) Being border states
3) Being coastal states
4) Underdeveloped States
Special Heuda is given based on which of the above factors?
a) 1, 2 and 3
b) 2, 3 and 4
c) 1, 2 and 4
d) 1, 2, 3 and 4
2. Economic and social plans
On topic?
A) Only Parliament can make laws.
b) Only legislatures can make laws.
c) Both Parliament and Legislature can make laws.
d) Parliament can only act on the resolution of the respective state legislatures.
3. How many people will the Governor of Meghalaya nominate to the District Council of Garo Hills district, an autonomous district in Meghalaya?
A) One
b) Two
C) Three
D) Four
4. Which of the following is incorrect regarding the post of Solicitor General of India?
A) Article 76 of the Constitution mentions this post.
b) He is the second highest judicial officer of the Government of India
c) To the Attorney General in the performance of his duties
helps
d) Participates in the activities of the Parliament along with the Attorney General.
5. The National Commission for Safai Karmacharis constituted under the National Commission for Safai Karmacharis Act, 1993 is presently
A) Constitutional body
b) Legal entity
c) Abolished
d) Non-constitutional and non-statutory body
Answers:: 1. C 2. C 3. D 4. A 5. D