పదోతరగతి, ఐటీఐ/డిప్లొమా పూర్తయ్యిందా? మంచి జీతభత్యాలు, భద్రమైన కొలువు కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ ప్రకటన మీ కోసమే.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేన్ విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 5696
పోస్టులు: అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ)
కేటగిరీ వారీగా పోస్టులు: జనరల్- 2499, 2- 804, 2- 482, ໔໖- 1351, ఈడబ్ల్యూఎస్- 560, ఎక్స్‌సర్వీస్‌మెన్- 572.
అర్హతలు ::
పదోతరగతి లేదా మెట్రిక్యులేషన్‌తోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి లేదా మెకానికల్/ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్ ఇంజినీరిం గ్లో మూడేండ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: 2024, జూలై 1 నాటికి 18 - 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం ::
21 ఆర్ఆర్బీల్లో ఏదో ఒక అర్ఆర్బీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
* మొదటి స్టేజీ సీబీటీ-1
* రోండో స్టేజీ సీబీటీ-2
* కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీబీఏటీ)
* డాక్యుమెంట్ వెరిఫికేషన్
* మెడికల్ ఎగ్జామినేషన్
సీబీటీ-1
ఇది కేవలం స్క్రీనింగ్ ఎగ్జామ్ మాత్రమే.
దీని ద్వారా అభ్యర్థులను సీబీటీ-2కు ఎంపిక చేస్తారు
సీబీటీ-1 స్కోర్/మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
మొత్తం ప్రశ్నలు- 75, మార్కులు- 75.
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీబీఏటీ) ::
• సీబీటీ-2 స్కోర్‌తో పోస్టుల సంఖ్యకు 1:8 నిష్పత్తిలో అభ్యర్థులను సీబీఏటీకి ఎంపిక చేస్తారు.
• దీనిలో విజన్ సర్టిఫికెట్ సమర్పించాలి. దీంతో పాటు బ్యాటరీ టెస్ట్/సెక్షన్ ఆఫ్ సీబీఏటీ వేర్వేరుగా అర్హత సాధించాలి.
నోట్: సీబీఏటీ పరీక్షకు 70 శాతం, సీబీటీ-2కు 30 వెయిటేజీ ఇచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు అభ్యర్థులను పిలుస్తారు.
ముఖ్యతేదీలు ::
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 19
దరఖాస్తు సవరణలకు: ఫిబ్రవరి 20-29 మధ్య చేసుకోవాలి https://indianrailways.gov.in
Completed 10th, ITI/Diploma? Looking for a good salary and a secure position? But this announcement is for you.. The Railway Recruitment Board has released a notification for filling up the Assistant Loco Pilot posts in all the railway regions across the country.
Advertisement has been released to fill the vacant posts of Assistant Loco Pilot (ALP) in all railway regions across the country.
Total Vacancies: 5696
Posts: Assistant Loco Pilot (ALP)
Category wise posts: General- 2499, 2- 804, 2- 482, 46- 1351, EWS- 560, Exservicemen- 572.
Qualifications ::
10th Class or Matriculation along with ITI pass in relevant trade or three years Diploma in Mechanical/ Electrical or Electronics/ Automobile Engineering Glo.
Age: Should be between 18 – 30 years as on 1st July 2024. There is relaxation in age limit by five years for SC and ST and three years for OBC.
Selection Process ::
One should apply only to one of the 21 RRBs.
* First stage CBT-1
* Rondo Stage CBT-2
* Computer Based Aptitude Test (CBAT)
* Document Verification
* Medical examination
CBT-1
This is just a screening exam.
Through this candidates will be selected for CBT-2
CBT-1 score/marks will not be considered in final selection.
Total Questions- 75, Marks- 75.
There is a negative marking system of one mark for each question.
Computer Based Aptitude Test (CBAT) ::
• Candidates with CBT-2 score will be selected for CBAT in the ratio of 1:8 to the number of posts.
• In which vision certificate should be submitted. Apart from this Battery Test/Section of CBAT should be qualified separately.
Note: Candidates will be called for document verification by giving 70 percent weightage to CBAT exam and 30 percent weightage to CBT-2.
Important Dates ::
Apply: Online
Last date: February 19
Application for Amendments: February 20-29 https://indianrailways.gov.in