Hot Widget

Type Here to Get Search Results !

జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థ ఎక్కడ ఉంది? GK Bits...

1. కింది వాటిని జతపర్చండి.

1. IDRA Act 1. 1951

2. MRTP Act 2. 1967

సి. పోటీ (కాంపిటీషన్) చట్టం 3. 2002

డి. SEZ చట్టం 4. 2005

1) 2-2, 2-1, 2-3, 2-4

2) 2-1, 2-2, 2-3, 2-4

3) 2-1, 2-2, 2-4, 2-3

4) 2-1, 2-3, 2-2, 2-4


2. కింది వాటిని జతపర్చండి.

1. I.F.C.I 1. 1948

2. I.C.I.C.I 2. 1955

3. I.D.B.I 3. 1990

4. S.I.D.B.I 4. 1964

1) 2-1, 2-2, 2-3, 2-4

2) 2-1, 2-3, 2-2, 2-4

3) 2-1, 2-2, 2-4, 2-3

4) 2-1, 2-4, 2-3, 2-2


3. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మోదీ ఎప్పుడు ప్రారంభించారు?

1) 2014, January 26

2) 2014, September 25

3) 2014, August 15

4) 2015, April 1


4. భారత ప్రభుత్వ పారిశ్రామిక విధాన తీర్మానం 1956లోని షెడ్యూల్ ‘ఎ' లోని పరిశ్రమల కొత్త వర్గీకరణలోని పరిశ్రమల సంఖ్య?

1)8

2) 10

3) 12

4) 17


5. భారత ప్రభుత్వ పారిశ్రామిక విధానం ప్రకారం ప్రభుత్వ రంగానికి ప్రస్తుతం రెండు రంగాలు మాత్రమే రిజర్వ్ చేశారు. అవి ఏవి?

1) విమానాలు, బొగ్గు

2) బొగ్గు, పెట్రోలియం

3) ఉక్కు, పెట్రోలియం

4) అణుశక్తి, రైల్వే రంగం


6. ప్రతిపాదన (ఏ): 1991 పారిశ్రామిక సంస్క రణలు తప్పనిసరి లైసెన్సింగ్ విధానం నుంచి కొన్ని పరిశ్రమలకు విముక్తిని కల్పించాయి కారణం (ఆర్): ప్రస్తుతం, తప్పనిసరి లైసె న్సింగ్ విధానంలో 4 పరిశ్రమలు ఉన్నాయి

1) ఏ, ఆర్ సరైనవి. ఏ ఆర్ కు సరైన వివరణ

2) ఎ, ఆర్ సరైనవి. ఏ కు ఆర్ సరైన వివరణ కాదు

3) ఏ సరైనది, ఆర్ తప్పు

4) ఏ తప్పు, ఆర్ సరైనది


7. 1956 పారిశ్రామిక తీర్మానంలో సరైన అంశాలను గుర్తించండి?

ఎ. ఈ తీర్మానాన్ని భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానం అని కూడా అంటారు

బి. ఈ తీర్మానంలో పరిశ్రమలను మూడు రకాలుగా విభజించారు

సి. ఈ తీర్మానంలో జాబితా-బి లోని పరిశ్ర మల సంఖ్య 12

డి. ఈ తీర్మానం ప్రభుత్వ రంగ విస్తరణకు, సామ్యవాదరీతి సమాజ స్థాపనకు దోహద పడే తీర్మానం

1) ఎ, సి

2) బి, డి 

3) ఎ, సి, డి

4) ఏ, బి, సీ, డి 


8. కింది వాటిలో ఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు మహారత్న హోదా ఇచ్చారు?

1) షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

2) హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్

3) ఆయిల్ ఇండియా లిమిటెడ్

4) హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్


9. 1947-90 కాలంలో వస్త్రాల తయారీకి ప్రధాన కేంద్రంగా మారిన రాష్ట్రం?

1) గోవా

2) మణిపూర్

3) గుజరాత్

4) అసోం


10. జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థ ఎక్కడ ఉంది?

1) గువాహటి

2) న్యూఢిల్లీ

3) హైదరాబాద్

4) కోల్కతా

సమాధానాలు ::

1-2, 2-3, 3-2, 4-4, 5-4, 6-1, 7-4, 8-2, 9-3, 10-3


1. Attach the following.

1. IDRA Act 1. 1951

2. MRTP Act 2. 1967

C. Competition (Competition) Act 3. 2002

d. SEZ Act 4. 2005

1) 2-2, 2-1, 2-3, 2-4

2) 2-1, 2-2, 2-3, 2-4

3) 2-1, 2-2, 2-4, 2-3

4) 2-1, 2-3, 2-2, 2-4


2. Attach the following.

1. I.F.C.I 1. 1948

2. I.C.I.C.I 2. 1955

3. I.D.B.I 3. 1990

4. S.I.D.B.I 4. 1964

1) 2-1, 2-2, 2-3, 2-4

2) 2-1, 2-3, 2-2, 2-4

3) 2-1, 2-2, 2-4, 2-3

4) 2-1, 2-4, 2-3, 2-2


3. When did Modi launch the Make in India programme?

1) 2014, January 26

2) 2014, September 25

3) 2014, August 15

4) 2015, April 1


4. Number of industries in new classification of industries in schedule 'A' of Government of India Industrial Policy Resolution 1956?

1)8

2) 10

3) 12

4) 17


5. Currently only two sectors are reserved for the public sector as per the industrial policy of the Government of India. What are they?

1) Airplanes, Coal

2) Coal, Petroleum

3) Steel, Petroleum

4) Nuclear power, railway sector


6. Proposition (A): The Industrial Reforms of 1991 exempted certain industries from the compulsory licensing regime Reason (R): Presently, there are 4 industries under the compulsory licensing regime

1) A, R are correct. Correct explanation for AR

2) A and R are correct. A to R is not a correct explanation

3) A is correct, R is incorrect

4) A is wrong, R is correct


7. Identify the correct points in the Industrial Resolution of 1956?

A. This Resolution is also known as the Financial Constitution Resolution of India

B. In this resolution industries are divided into three types

C. In this resolution the number of premises in List-B is 12

d. This resolution is a resolution that contributes to the expansion of the public sector and the establishment of a socialist society.

1) A, C

2) B, D

3) A, C, D

4) A, B, C, D


8. Which of the following central public sector organizations has been given Maharatna status?

1) Shipping Corporation of India Limited

2) Hindustan Petroleum Corporation

3) Oil India Limited

4) Hindustan Copper Limited


9. Which state became a major textile manufacturing center during 1947-90?

1) Goa

2) Manipur

3) Gujarat

4) Assam


10. Where is the National Institute of Micro, Small and Medium Enterprises located?

1) Guwahati

2) New Delhi

3) Hyderabad

4) Kolkata

Answers ::

1-2, 2-3, 3-2, 4-4, 5-4, 6-1, 7-4, 8-2, 9-3, 10-3,

Top Post Ad

Below Post Ad