1. ముల్కి నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు?
ఎ) జస్టిస్ సిక్రీ
బి) జస్టిస్. ఏ.ఎన్.రే
సి) వై.డిదువా
డి) ఎమ్. హెచ్. బేగ్
1) ఎ మాత్రమే
2) ఎ,బి మాత్రమే
3) సి మాత్రమే
4) పై అందరూ
2. శాసనసభకు మొత్తంగా కేసీఆర్ ఎన్నిసార్లు ప్రాతినిధ్యం వహించారు?
1) 4 సార్లు
2) 5 సార్లు
3) 6 సార్లు
4) 7 సార్లు
3. ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు కోసం నియమించిన కమిటీ?
1) ఫజల్ అలీ కమిటీ
2) ఎస్.కె.ధార్ కమిటీ
3) శ్రీకృష్ణ కమిటీ
4) జె.ఎన్.పి కమిటీ
4. ఉద్యోగుల సంఘం డైరీని ఎప్పటి నుంచి ఆవిష్కరిస్తున్నారు?
1) 2005 నుంచి
2) 2004 నుంచి
3) 2006 నుంచి
4) 2011 నుంచి
5. ఈ క్రింది వాటిలో జతపర్చుము (సరియైన జంటలను)
1) తెలంగాణ ప్రగతి వేదిక( ) ఎ. తెలంగాణ ప్రభాకర్
2) తెలంగాణ మహాసభ ( ) బి. మోచినేని కిషన్రావు
3) తెలంగాణ ముక్తి మోర్చ ( ) సి.రాపోలు ఆనంద భాస్కర్
4) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ( ) డి మారోజు వీరన్న
1) 1-2, 2-2.3-2 4-2
2) 1-2, 2-2 3-2 4-8
3) 1-2, 2-2, 3-2 4-2
4) 1-2, 2-4, 3-2, 4-2
6. ఏ ఎన్నికలలో టిడిపి అతి తక్కువ స్థానాలు పొందినది?
1) 1989.
2) 1994
3) 1999
4) 2004
7. 1971 మధ్యంతర ఎన్నికలలో టిపిఎస్ గెలుపొందని స్థానం?
1) మహబూబ్నగర్
2) ఆదిలాబాద్
3) వరంగల్
4) సికింద్రాబాద్
8: ఈ క్రింది వానిలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన ఆంధ్రవ్యక్తి ?
1) కొర్రపాటి పట్టాభిరామయ్య
2) కొత్త రఘురామయ్య
3) బత్తిని సుబ్బయ్య
4) వి.వి. సుబ్బారెడ్డీ
9. కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న జిల్లా?
1) నల్లగొండ
2) ఖమ్మం
3) కరీంనగర్
4) వరంగల్
10. ఈ క్రింది వానిలో జె.ఎన్. చౌదరి, వెల్లోడి ప్రభుత్వాలలో మంత్రులుగా పనిచేసిన వారు?
1) నవాబ్ జైన్యీర్ జంగ్
2) సి. హెచ్. కృష్ణారావు
3) సి. వి. ఎస్.రావు
4) బి.వి. రాజు
5) 1,3
Answers ::
1) 4
2) 3
3) 1
4) 2
5) 1
6) 4
7) 2
8) 1
9) 2
10) 5