1. తెలంగాణ ఫోరంఫర్ యుఎస్ఏ ను ఏర్పాటు చేసినవారు?
ఎ) మధు కె.రెడ్డి
2) డి పి రెడ్డి
ಸಿ) జే పి రెడ్డి
డి) నారాయణ రెడ్డీ
1) ఎ మత్రమే
2) ఎ,బి మాత్రమే
3) సి మాత్రమే
4) పై అందరూ
2. తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా అభ్యర్థులను ఎన్నుకున్న గ్రామం
1) మెదక్ జిల్లా రంగధాంపల్లి
2) పరంగల్ జిల్లా గంగదేవిపల్లి
3) కరీంనగర్ జిల్లా నర్సంపలి
4) నిజామాబాద్ జిల్లా మోతె గ్రామం
3. ఈ క్రింది వాటిని జతపర్చుము
1) సింహగర్జన( ) ఎ. కరీంనగర్
2) ప్రజాగర్జన ( )బి. ఖమ్మం
3) తెలంగాణ గర్జన( ) సి. హైదరాబాద్
4) మహా గర్జన( ) డి.వరంగల్
1) 1-2,2-2, 3-2, 4-2
2) 1-2, 2-2, 3-2, 4-8
3) 1-2, 2-2, 3-2, 4-2
4) 1-2, 2-2, 3-4, 4-2
4. ఈ క్రింది వాటిని జతపర్చుము
1) చర్చా- ()ఎ. . పిట్టల రవీందర్
2) తెలంగాణ టైమ్స్( ) బి. నందిని సిధారెడ్డి
3) ఒలంపస్() సి. నాగోబా
4) సోయూ ()డి. కేశవరావు జాదవ్
1) 1-2, 2-2, 3-2, 4-4,
2) 1-2, 2-2, 3-4, 4-2
3) 1-2, 2-2, 3-2, 4-2
4) 1-2, 2-2, 3-2, 4-2
5. ఈ క్రింది వానిలో తెలంగాణ కోసం' ‘రాజీనామా' చేసిన మంత్రులలో కానివారు?
1) కొండా లక్షణ్ బాపూజీ
2) మర్రి చెన్నారెడ్డి
3) కోమటిరెడ్డి వెంకటరెడ్డి
4) జూపల్లి కృష్ణారావు
6. ఈ క్రింది వానిలో భువనగిరి సభకు సంబంధించి సరికానిది ?
1) భువనగిరి సభ పేరు-దగాపడ్డ తెలంగాణ
2) ఈ సభకు అధ్యక్షత వహించినది-చెరుకు సుధాకర్
3) సభ ప్రాంగణం పేరు అమరవీరుల ప్రాంగణం
4) సభకు ముఖ్య అతిధిగా హాజరైనది-కాళోజీనారాయణరావు.
7. ఈ క్రింది వాటిని జతపర్పుము
1) ఇంద్ర వెళ్లి సభ () ఏ. 1997 డిసెంబర్ 27, 28
2) జగిత్యాల జైత్రయాత్ర( ) బి. 1997 మార్చ్ 8.9
3) భువనగిరి సభ – () సి. 1978 సెప్టెంబర్ 7
4) వరంగల్ డిక్లరేషన్ ( ) డి 1981 ఏప్రిల్ 20
1) 1-2, 2-2,3-2, 4-2
2) 1-2, 2-,3-2,4-8
3) 1-2, 2-2, 3-2, 4-2
4) 1-2, 2-2, 3-2, 4-2
8 ఏ కమిటీ సిఫారసుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటుగా రూ. 45 కోట్ల రూపాయలను ప్రకటించింది?
1) లలిత్ కుమార్ కమిటీ
2) జస్టిస్ భార్గవ కమిటి
3) ఆర్.వెంకట్రామన్ కమిటీ.
4) కైలాసనాథ్ వాంఛూకమిటి
9. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్'కు సంబంధం లేనివారు?
1) కొండా లక్ష్మణ్ బాపూజీ
2) మర్రిచెన్నారెడ్డి
3) జి.వెంకటస్వామి
4) హయగ్రీవాచారి
10. ఈ క్రింది వాటిని జతపరచుము
1) మన తెలంగాణ ( ) ఎ. ఎమ్.ఎన్. శాస్త్రి
2) నవ తెలంగాణ బ ( ) బి కె. శ్రీనివాస్ రెడ్డి
3) నమస్తే తెలంగాణ. ( ) సి. కట్టా శేఖర్ రెడ్డి
4) అంధ్రభూమి ( ) డి. ఎస్. వీరయ్య
1) 1-2, 2-2, 3-2, 4-2
2) 1-2, 2-2, 3-2, 4-8
3) 1-2, 2-2,3-2, 4-2
4) 1-2, 2-2, 3-2, 4-2
Answers::
1) 2
2) 4
3) 2
4) 2
5) 2
6) 2
7) 3
8) 2
9) 3
10) 1