Hot Widget

Type Here to Get Search Results !

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర ముఖ్యమైన బిట్స్....PART-3



1. విశాలాంధ్ర ఏర్పాటును సమర్ధించిన నాయకుడు?

1) కాళోజీ నారాయణరావు

2) కొండా లక్ష్మణ్ బాపూజీ

3) జె.వి. నర్సింగరావు

5) 1, 2

4) స్వామి రామానంద తీర్థ


2. పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి సరికానిది?

1) తెలంగాణ ప్రాంత నిధులు తెలంగాణకే ఖర్చు పెట్టాలి

2) 10 సం||ల తర్వాత ఉర్దు భాషపై సమీక్ష జరపాలి

3) తెలంగాణ ప్రాంత వ్యవసాయ భుములు- తెలంగాణ ప్రాంతాల అభివృద్ధి మండలి పరిధిలో ఉండాలి

4). ఉద్యోగుల తొలగింపు నియామకం జనాభా ప్రాతిపదికన జరపాలి


3. తెలంగాణ ప్రాంతీయ మండలి ఎన్నికకు సంబంధించి సరికానిది?

1) ఓటు హక్కు ఎవరైనా కలిగి ఉంటారు

2) తెలంగాణా ప్రాంతీయ మండలికి ఎవరైనా ఎన్నిక కావచ్చు

3) తొమ్మిది మంది, 9 జిల్లాల నుంచి ఎన్నికవుతారు.

4) ముఖ్యమంత్రి/ఉపముఖ్య మంత్రి ఎవరు. తెలంగాణ వారైతే వారు - అధ్యక్షత వహిస్తారు.


4. ముల్కి నిబంధనలపై మొదటిసారిగా గెజిట్ జారీ చేసినది?

1) సాలర్ జంగ్

2) మీర్ మహబూబ్ అలీఖాన్

3) మీర్ ఉస్మాన్ అలీఖాన్

4) వికర్' ఉల్ ఉమ్రా


5. గోదావరి బేసిన్ తో సంబంధం ఉన్న ప్రాంతం/రాష్ట్రం?

 ఎ) మధ్యప్రదేశ్ బి) కర్నాటక సి) ఒరిస్సా డి) పాండిచ్చేరి

1) ఎ మాత్రమే

2) ఎ,సి మాత్రమే

3) ఎ,బి,సి మాత్రమే

4) పైవన్నీ


6. జై ఆంధ్ర ఉద్యమం సందర్భంగా మంత్రి పదవిని పొందిన వారు?

ఎ) కొత్త రఘురామయ్య

సి) కాకాని వెంకటరత్నం

బి) జి.వెంకటస్వామి

డి) బి.వి.సుబ్బారెడ్డి

1) ఎ మాత్రమే

2) ఎ,బి మాత్రమే

3) ఎ,బి,సి మాత్రమే నను.

4) పైవన్నీ


7. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రిక?

1) మనతెలంగాణ

2) నవతెలంగాణ

3) మా తెలంగాణ

4) తెలంగాణ


8. శాసనసభలో తెలంగాణ పదం వాడవద్దని స్పీకర్ యనమల ఆదేషించడంతో రాజీనామాకు సిద్ధపడిన ఎమ్మెల్యే ?

1) ప్రణయ్ భాస్కర్

2) వినయభాస్కర్

3) కొండా లక్ష్మణ్ బాపూజీ

4) కేసిఆర్


9. నిజాం ఐక్యరాజ్య సమితికి ఇచ్చిన ఫిర్యాదుపై నిజాం తరపున వాదించిన వ్యక్తి?

1) మీర్ లాయక్ అలీ

2) నవాబ్ జైన్యీర్ జంగ్

3) జనరల్ మాగ్నలన్

4) సర్ వాల్టర్ మాంక్టన్


10. 1952 ముల్కి ఉద్యమం-సిటీ కళాశాల సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి

1) ప్రిన్సిపల్ ()ఎ. డా || రాంలాల్

2) నగరకమీషనర్ ( )బి. బషీర్ అహ్మద్

3) మెజిస్ట్రేట్ ( )సి. సుందరం పిళ్ళె

4) డిప్యూటీ పోలీస్ కమీషనర్ () డి. శివకుమార్ లాల్

1) 1-2, 2-2, 3-2, 4-2

2) 1-2, 2-2, 3-2, 4-8

3) 1-2, 2-4, 3-2, 4-2

4) 1-2, 2-2, 3-2, 4-2


Answers ::

1) 5

2) 2

3) 1

4) 1

5) 4

6) 2

7) 3

8) 1

9) 4

10) 3

Top Post Ad

Below Post Ad