Hot Widget

Type Here to Get Search Results !

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర ముఖ్యమైన బిట్స్....PART-4

 

1. ఈ క్రింది వానిలో సంబంధం లేని కమిటి?
1) అరవమందు అయ్యంగార్ కమిటి
2) కైలాసనాథ్ వాంఛూ కమిటి
3) జెవిపి కమిటి
4) ఎస్కి. థార్ కమిటి

2. రెడ్డి హాస్టల్ సదస్సు సందర్భంగా తెలంగాణ మ్యాప్ ను ఆవిష్కరించారు. ఆ మ్యాప్ ను రూపొందించినవారు?
ఎ) ఇవి. పద్మనాభం బి) ఆదిరాజు వెంకటేశ్వరరావు,
సి) మునీర్ జమాల్ డి) పురుషోత్తమరాపు
1) బి మాత్రమే
2) ఎ,బి,సి మాత్రమే
3) డి మాత్రమే
1) ఫై అందరు.

3. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు గురించి తెలిపేది?
1) 8 సూత్రాలు
2) 5 సూత్రాలు
3) 6 సూత్రాలు
4) జి వో నేమ్ 36

4. 8 సూత్రాల పథకానికి సంబంధించి సరికానిదీ ?
1). ముఖ్యమంత్రి" అధ్యక్షతన ప్రాంతీయ అభివృద్ధి సంఘం ఏర్పాటు
2) ప్రణాళిక సంఘం అధ్యక్షతన కమిటీ ఏర్పాటు
3) జంట నగరాలలో ఆంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాలకు చెందిన ఉమ్మడి బలగాలు ఉంటాయి
4) 6 నెలలకొకసారి తెలంగాణ అభివృద్ధి కమిటీ సమావేశాలు ప్రధానమంత్రి సమక్షంలో జరుపుట

5. పంచసూత్ర పథకానికి సంబంధించి సరికానిది?
1) ముల్కి నియమాలు తెలంగాణ ప్రాంతంలో నాన్గెజిటెడ్, తహసిల్దార్, అసిస్టెంట్ సర్జన్ జూనియర్ ఇంజనీరు పదవులకు వర్తిస్తాయి
2) సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ఉమ్మడి కార్యాలయాలు 1/3 సూత్రం వర్తిస్తుంది
3) ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడుతుంది
4) అదనంగా సృష్టించే విద్యాసౌకర్యాలకు అన్ని ప్రాంతాల వారు అర్హులు

6. 1969 జై తెలంగాణ ఉద్యమం విఫలమవటానికి గల కారణాలలో సరికానిది?
1) ఉద్యమ కాలంలో సాహిత్యలోపం కన్పిస్తుంది
2) ఉద్యమానికి ముస్లింలు దూరం ఉన్నారు
3) ఉద్యమం కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైనది
4) ఉద్యమంలో రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు

7. అమరవీరుల స్తూపానికి సంబంధించి సరికానిది?
1) అడుగు భాగంలో నల్లనిరాయిని ఉపయోగించారు
2) మధ్యభాగంలో ఎరుపు రాయిని ఉపయోగించారు.
3) శీర్షభాగంలో తెల్లని పాలరాతిని ఉపయోగించారు.
4) స్థూపంపై ఉన్న తోరణం' గుర్తును సారనాథ్ స్తూపం నుంచి గ్రహీంచారు

8. క్రింది వారిలో సంబంధం లేనివారు ?
1) కొండా లక్ష్మణ్ బాపూజీ
2) మర్రి చెన్నారెడ్డి
3) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
4) జూపల్లి కృష్ణారావు

9. ఈ క్రింది వానిలో సంబంధం లేనిది ?
1) ఔరంగబాద్
2) బేరార్
3) బీదర్
4) ఉస్మానాబాద్

10. 371 కి సంబంధం లేని రాష్ట్రం ?
1) ఆంధ్రప్రదేశ్
2) పంజాబ్
3) కేరళ
4) గుజరాత్

ANSWERS
1) 1
2) 2
3) 1
4) 3
5) 3
6) 4
7) 4
8) 2
9) 3
10) 3

Top Post Ad

Below Post Ad