Hot Widget

Type Here to Get Search Results !

ఇంటర్ తో డిఫెన్స్ ద్యోగాలు 2024. Last date? Eligibility? Process?



• వయస్సు: 2006, జనవరి 2 నుంచి 2009, జనవరి 1 మధ్య జన్మించిన వారు అర్హులు.

• అర్హతలు: అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దర ఖాస్తు చేసుకోవాలి.

• ఎన్డీఏ ఆర్మీ వింగ్ కోసం ఏ బ్రాంచీలోనైనా ఇంటర్ లేదా 10+2 కోర్సు ఉత్తీర్ణత.

• నేవల్, ఎయిర్పోర్స్ అకాడమీలకు, 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీం కోసం - ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులైన వారు అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

నోట్: ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దర ఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ సమ యానికి అర్హత సర్టిఫికెట్స్ ను సమర్పించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:

రెండు దశల్లో ఉంటుంది.

1. రాతపరీక్ష

2. ఇంటెలిజెన్స్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్

రాతపరీక్ష:

మొత్తం 900 మార్కులకు ఉంటుంది. మ్యాథ్స్ - 300 మార్కులు (రెండున్నర గంటలు), జనరల్ ఎబిలిటీ టెస్ట్ - 600 మార్కులు (రెండున్నర గంటలు). దీనిలో జన రల్ నాలెడ్జ్్కు 400 మార్కులు, ఇంగ్లిష్ ్కు 200 మార్కులు కేటాయించారు.

• పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.33 మార్కులు కోత విధిస్తారు.

• రాతపరీక్షలో అర్హత సాధించినవారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్ఎ) ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్ట్లను నిర్వహిస్తుంది.

Tags

Top Post Ad

Below Post Ad