దేశంలో ఉన్నా ముఖ్యమైన ఎయిర్పోర్ట్స్.. General knowledge Bits... TM/EM

1. హైదరాబాద్ లోని నూతన అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎవరి పేరు పెట్టారు? 
1. ఇందిరా గాంధీ
2. మహాత్మా గాంధీ
3. రాజీవ్ గాంధీ ✅
4. జవహర్లాల్ నెహ్రూ

2. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న నగరం? ? 
1. ముంబై✅
2.చెన్నై
3. పూణె
4. అహ్మదాబాద్

3. జతపరచండి. 
 పట్టిక-1
 విమానాశ్రయం....
ఎ. మీనంబాకం 
బి. సాంతాక్రుజ్ 
సి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 
డి. డమడమ 
పట్టిక-2 స్థలం
1. ఢిల్లీ
2. కోల్కతా
3. చెన్నై 
4. ముంబై
కోడ్లు: ఎ బి సి డి
1. 1432
2. 3412✅
3. 2144
4. 2341
5. 1243

5. కిందివాటిలో ఏ రాష్ట్రంలో ఎక్కువ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి? 
1. కర్ణాటక
2. తమిళనాడు
3. ఆంధ్రప్రదేశ్
4. గుజరాత్✅
1. Who is the name of the new international airport in Hyderabad?
1. Indira Gandhi
2. Mahatma Gandhi
3. Rajiv Gandhi ✅
4. Jawaharlal Nehru
2. Which city is the Chhatrapati Shivaji International Airport located in? ?
1. Mumbai✅
2. Chennai
3. Pune
4. Ahmedabad
3. Match.
Table-1
Airport....
A. Meenambakkam
B. Santacruz
C. Indira Gandhi International Airport
D. Damdama
Table-2 Location
1. Delhi
2. Kolkata
3. Chennai
4. Mumbai
Codes: ABCD
1. 1432
2. 3412✅
3. 2144
4. 2341
5. 1243

5. Which of the following states has the most domestic airports?
1. Karnataka
2. Tamil Nadu
3. Andhra Pradesh
4. Gujarat✅

Top

Below Post Ad