1. ప్రపంచంలో అతి ఎత్తైన ప్రాంతం గల పట్టణం?
- లాపాజ్ (బొలీవియా)
- వెంచువాన్ (చైనా)
- లాసా (టిబెట్)
- (భూటాన్)
Answer: 1) లాపాజ్ (బొలీవియా)
2. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదు చేయు ప్రాంతం?
- చిరపుంజి
- మాసిన్రామ్
- కామోరూన్ శిఖరం
- వయోలిలీ శిఖరం
Answer: 2) మాసిన్రామ్
3. ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ?
- యునైటెడ్ స్టేట్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, వాషింగ్టన్
- నేషనల్ లైబ్రరీ, కోల్కతా
- క్వీన్ ఎలిజెబెత్ లైబ్రరీ, లండన్
- వాటికన్ లైబ్రరీ, రోమ్
Answer: 1) యునైటెడ్ స్టేట్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్
4. ప్రపంచంలో ఎక్కువ జనాభా గల నగరం ఏది?
- ముంబాయి
- బీజింగ్
- టోక్యో
- లండన్
Answer: 3) టోక్యో
5. ప్రపంచంలో పొడవైన తీరరేఖ గల దేశం?
- చైనా
- అమెరికా
- కెనడా
- ఆస్ట్రేలియా
Answer: 3) కెనడా
6. ఆఫ్రికాలో 2000 సం॥ నుండి పైగా స్వతంత్రంగా ఉంటున్న ఏకైక దేశం?
- ఈజిప్ట్
- ఇథియోపియా
- దక్షిణాఫ్రికా
- కెన్యా
Answer: 2) ఇథియోపియా
7. ప్రపంచంలో అత్యధికులు ఆచరించుచున్న మతం ఏది?
- క్రైస్తవ మతం
- ఇస్లాం మతం
- హిందూ మతం
- బౌద్ధమతం
Answer: 1) క్రైస్తవ మతం
8. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష ఏది?
- స్పానిష్
- ఇంగ్లీష్
- హిందీ
- చైనీస్ మాండరిన్
Answer: 4) చైనీస్ మాండరిన్
9. ప్రపంచంలో అతి పెద్ద పక్షి ఏది?
- ఎమూ పక్షి
- నిప్పుకోడి
- ఆర్కిటిక్ టెర్న్
- రాబందు
Answer: 2) నిప్పుకోడి (ఆస్ట్రిచ్)
10. సూర్య కుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహం ఏది?
- టైటాన్
- గనిమెడ
- చంద్రుడు
- డిబోస్
Answer: 2) గనిమెడ
1. Which is the highest elevated city in the world?
- La Paz (Bolivia)
- Wenchuan (China)
- Lhasa (Tibet)
- (Bhutan)
Answer: 1) La Paz (Bolivia)
2. Which place records the highest rainfall in the world?
- Cherrapunji
- Mawsynram
- Cameroon Peak
- Waialeale Peak
Answer: 2) Mawsynram
3. Which is the largest library in the world?
- United States Library of Congress, Washington
- National Library, Kolkata
- Queen Elizabeth Library, London
- Vatican Library, Rome
Answer: 1) United States Library of Congress
4. Which city has the largest population in the world?
- Mumbai
- Beijing
- Tokyo
- London
Answer: 3) Tokyo
5. Which country has the longest coastline in the world?
- China
- America
- Canada
- Australia
Answer: 3) Canada
6. Which is the only African country that has been independent for more than 2000 years?
- Egypt
- Ethiopia
- South Africa
- Kenya
Answer: 2) Ethiopia
7. Which is the most widely practiced religion in the world?
- Christianity
- Islam
- Hinduism
- Buddhism
Answer: 1) Christianity
8. Which is the most spoken language in the world?
- Spanish
- English
- Hindi
- Chinese Mandarin
Answer: 4) Chinese Mandarin
9. Which is the largest bird in the world?
- Emu
- Ostrich
- Arctic Tern
- Eagle
Answer: 2) Ostrich
10. Which is the largest moon in the solar system?
- Titan
- Ganymede
- Moon
- Deimos
Answer: 2) Ganymede

