ప్రపంచంలో అతి పెద్ద జలపాతం ఏది? General knowledge Bits... TM/EM



1. ప్రపంచంలో అతి పెద్ద డెల్టా ప్రాంతం ఏది?

  1. సుందర్బన్స్ డెల్టా
  2. గోదావరి డెల్టా
  3. నైలునది డెల్టా
  4. సింధునది డెల్టా
    Answer: 1) సుందర్బన్స్ డెల్టా

2. ప్రపంచంలో అతి పెద్ద మంచినీటి సరస్సు ఏది?

  1. బైకాల్ సరస్సు
  2. సుపీరియల్ సరస్సు
  3. కొల్లేరు సరస్సు
  4. కాస్పియన్ సముద్రం
    Answer: 2) సుపీరియల్ సరస్సు

3. ప్రపంచంలో అతిపెద్ద గడియారం బిగ్ బెన్ ఏ నగరంలో ఉంది?

  1. ముంబాయి
  2. పారిస్
  3. వాషింగ్టన్
  4. లండన్
    Answer: 4) లండన్

4. ప్రపంచంలో అతి పెద్ద జలపాతం ఏది?

  1. ఎంజెల్ జలపాతం
  2. నయాగరా జలపాతం
  3. విక్టోరియా జలపాతం
  4. జోగ్ జలపాతం
    Answer: 1) ఎంజెల్ జలపాతం

5. ప్రపంచంలో అతి పెద్ద బౌద్ధ స్థూపం ఎక్కడ ఉంది?

  1. సాంచి
  2. సారనాథ్
  3. బోరబుదూర్
  4. అమరావతి
    Answer: 3) బోరబుదూర్

6. పుష్పాలలో అతి పెద్దది ఏది?

  1. రఫ్లీషియా
  2. హైబిస్కస్
  3. గ్రేట్ డాలియా
  4. విక్టోరియా అమేజోనికా
    Answer: 1) రఫ్లీషియా

7. ప్రపంచంలో అతి పెద్ద మసీదు ఎక్కడ ఉంది?

  1. మోతీ మసీదు
  2. జామా మసీదు
  3. మక్కా మసీదు
  4. ఆల్జియా మసీదు
    Answer: 3) మక్కా మసీదు

8. ప్రపంచంలో అతి పొడవైన నది ఏది?

  1. అమెజాన్ నది
  2. నైలునది
  3. బ్రహ్మపుత్ర నది
  4. హోయాంగ్ హో
    Answer: 2) నైలునది

9. ప్రపంచంలో అతి పొడవైన పర్వతశ్రేణి ఏది?

  1. రాకీ పర్వతాలు
  2. ఆండీసు పర్వతాలు
  3. అట్లాసు పర్వతాలు
  4. హిమాలయాలు
    Answer: 2) ఆండీసు పర్వతాలు

10. అతిపెద్ద సముద్రం ఏది?

  1. కాస్పియన్
  2. మధ్యధరా
  3. దక్షిణ చైనా సముద్రం
  4. నల్ల సముద్రం
    Answer: 3) దక్షిణ చైనా సముద్రం


1. Which is the largest delta region in the world?

  1. Sundarbans Delta
  2. Godavari Delta
  3. Nile Delta
  4. Indus Delta
    Answer: 1) Sundarbans Delta

2. Which is the largest freshwater lake in the world?

  1. Lake Baikal
  2. Lake Superior
  3. Kolleru Lake
  4. Caspian Sea
    Answer: 2) Lake Superior

3. In which city is the world's largest clock, Big Ben, located?

  1. Mumbai
  2. Paris
  3. Washington
  4. London
    Answer: 4) London

4. Which is the largest waterfall in the world?

  1. Angel Falls
  2. Niagara Falls
  3. Victoria Falls
  4. Jog Falls
    Answer: 1) Angel Falls

5. Where is the largest Buddhist stupa in the world located?

  1. Sanchi
  2. Sarnath
  3. Borobudur
  4. Amaravati
    Answer: 3) Borobudur

6. Which is the largest flower?

  1. Rafflesia
  2. Hibiscus
  3. Great Dahlia
  4. Victoria Amazonica
    Answer: 1) Rafflesia

7. Where is the largest mosque in the world located?

  1. Moti Masjid
  2. Jama Masjid
  3. Mecca Masjid
  4. Algiers Mosque
    Answer: 3) Mecca Masjid

8. Which is the longest river in the world?

  1. Amazon River
  2. Nile River
  3. Brahmaputra River
  4. Hwang Ho
    Answer: 2) Nile River

9. Which is the longest mountain range in the world?

  1. Rocky Mountains
  2. Andes Mountains
  3. Atlas Mountains
  4. Himalayas
    Answer: 2) Andes Mountains

10. Which is the largest sea?

  1. Caspian
  2. Mediterranean
  3. South China Sea
  4. Black Sea
    Answer: 3) South China Sea

Top

Below Post Ad