ప్రపంచంలో అతిపెద్ద విశ్వవిద్యాలయం ఏది? General knowledge Bits... TM/EM



1. ప్రపంచంలో అతి పెద్ద ఎడారి ఏది?

  1. సహారా
  2. కలహరి
  3. థార్
  4. అరేబియా
    Answer: 1) సహారా

2. ప్రపంచంలో అతిపెద్ద విశ్వవిద్యాలయం ఏది?

  1. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ విశ్వవిద్యాలయం
  2. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం
  3. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం
  4. మహాత్మాగాంధీ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం
    Answer: 1) ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ విశ్వవిద్యాలయం

3. అత్యంత పురాతన జెండా కలిగిన దేశం ఏది?

  1. చైనా
  2. ఇంగ్లాండు
  3. ఈజిప్ట్
  4. డెన్మార్క్
    Answer: 4) డెన్మార్క్

4. అతిపెద్ద దేవాలయం అంగ్‌కార్ వాట్ ఏ దేశంలో ఉంది?

  1. జావా
  2. కాంబోడియా
  3. థాయ్ లాండ్
  4. ఇండియా
    Answer: 2) కాంబోడియా

5. ప్రపంచంలో అతి పెద్ద ద్వీపకల్పం ఏది?

  1. భారత ద్వీపకల్పం
  2. ఇటలీ ద్వీపకల్పం
  3. అరేబియా ద్వీపకల్పం
  4. డెన్మార్క్ ద్వీపకల్పం
    Answer: 3) అరేబియా ద్వీపకల్పం

6. ప్రపంచంలో అతిపెద్ద జంతువు ఏది?

  1. ఆఫ్రికా ఏనుగు
  2. నీలి తిమింగలం
  3. ఖడ్గమృగం
  4. ఒంటే
    Answer: 2) నీలి తిమింగలం

7. అతి పొడవైన హిమానీ నదం ఏది?

  1. బియార్డ్ మోర్
  2. లాంబర్ట్
  3. సియాచిన్
  4. గంగోత్రి
    Answer: 2) లాంబర్ట్

8. ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు ఏది?

  1. సుపీరియల్
  2. బైకాల్
  3. మిచిగాన్
  4. టిటికాకా
    Answer: 2) బైకాల్

9. ప్రపంచంలో అతిచిన్న దేశం వాటికన్ సిటీ ఏ నగరంలో ఉంది?

  1. లండన్
  2. జెనీవా
  3. రోమ్
  4. ఎథెన్స్
    Answer: 3) రోమ్

10. అతి చిన్న గ్రహంగా గుర్తించబడినది ఏది?

  1. వరుణుడు
  2. ఇంద్రుడు
  3. బుధుడు
  4. కుజుడు
    Answer: 3) బుధుడు

1. Which is the largest desert in the world?

  1. Sahara
  2. Kalahari
  3. Thar
  4. Arabia
    Answer: 1) Sahara

2. Which is the largest university in the world?

  1. Indira Gandhi National Open University
  2. Oxford University
  3. Dr. B.R. Ambedkar University
  4. Mahatma Gandhi International University
    Answer: 1) Indira Gandhi National Open University

3. Which country has the oldest flag in the world?

  1. China
  2. England
  3. Egypt
  4. Denmark
    Answer: 4) Denmark

4. In which country is the largest temple Angkor Wat located?

  1. Java
  2. Cambodia
  3. Thailand
  4. India
    Answer: 2) Cambodia

5. Which is the largest peninsula in the world?

  1. Indian Peninsula
  2. Italian Peninsula
  3. Arabian Peninsula
  4. Denmark Peninsula
    Answer: 3) Arabian Peninsula

6. Which is the largest animal in the world?

  1. African Elephant
  2. Blue Whale
  3. Rhinoceros
  4. Camel
    Answer: 2) Blue Whale

7. Which is the longest glacier?

  1. Beardmore
  2. Lambert
  3. Siachen
  4. Gangotri
    Answer: 2) Lambert

8. Which is the deepest lake in the world?

  1. Superior
  2. Baikal
  3. Michigan
  4. Titicaca
    Answer: 2) Baikal

9. In which city is the smallest country, Vatican City, located?

  1. London
  2. Geneva
  3. Rome
  4. Athens
    Answer: 3) Rome

10. Which is identified as the smallest planet?

  1. Neptune
  2. Uranus
  3. Mercury
  4. Mars
    Answer: 3) Mercury


Top

Below Post Ad