1. ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ క్షేత్రం?
- సియాచిన్
- ఆక్సాయిచిన్
- ఖర్ధుంగ్లా
- ట్రాన్స్ సైబీరియా
Answer: 1) సియాచిన్
2. ప్రపంచంలో అత్యుష్ణ ప్రాంతం?
- ఆల్ అజీజియా
- ట్రిపోలి
- మృత్యులోయ
- పెటగోనియా
Answer: 1) ఆల్ అజీజియా
3. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు?
- కొల్లేరు
- ఊలార్
- ధాల్
- పుష్కర్
Answer: 1) కొల్లేరు
4. అతి ఎత్తైన భవనం?
- పెట్రోనాస్ టవర్స్
- ఆపీన్ టవర్స్
- బుర్జు ఖలీఫా
- ఎంపైర్ స్టేట్ బిల్డింగ్
Answer: 3) బుర్జు ఖలీఫా
5. ప్రపంచంలో అత్యంత పురాతన మతం?
- యూదుమతం
- షింటోయిజం
- హిందూమతం
- క్రైస్తవమతం
Answer: 3) హిందూమతం
6. ఎవరెస్ట్ శిఖరాన్ని మొదటిసారి అధిరోహించిన సంవత్సరం?
- 1950
- 1951
- 1952
- 1953
Answer: 4) 1953
7. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం?
- గురుడు
- భూమి
- శుక్రుడు
- శని
Answer: 3) శుక్రుడు
8. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష?
- లాటిన్
- అరబిక్
- స్పానిష్
- మాండరిన్
Answer: 4) మాండరిన్
9. ప్రపంచంలో అత్యంత రద్దీ అయిన కాలువ?
- సూయజ్ కాలువ
- పనామా
- కీల్
- గల్ఫ్ ఆఫ్ మన్నార్
Answer: 1) సూయజ్ కాలువ
10. భూమిపై అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు చేయు ప్రదేశం?
- స్నాగ్
- నార్తిస్ స్టేషన్
- వోస్టాక్ స్టేషన్
- అయిమెకాన్
Answer: 3) వోస్టాక్ స్టేషన్
1. Which is the highest battlefield in the world?
- Siachen
- Aksai Chin
- Khardung La
- Trans Siberia
Answer: 1) Siachen
2. Which is the hottest place in the world?
- Al Azizia
- Tripoli
- Death Valley
- Patagonia
Answer: 1) Al Azizia
3. Which is the largest freshwater lake in India?
- Kolleru
- Wular
- Dal
- Pushkar
Answer: 1) Kolleru
4. Which is the tallest building?
- Petronas Towers
- Opeen Towers
- Burj Khalifa
- Empire State Building
Answer: 3) Burj Khalifa
5. Which is the oldest religion in the world?
- Judaism
- Shintoism
- Hinduism
- Christianity
Answer: 3) Hinduism
6. In which year was Mount Everest first climbed?
- 1950
- 1951
- 1952
- 1953
Answer: 4) 1953
7. Which is the brightest planet?
- Jupiter
- Earth
- Venus
- Saturn
Answer: 3) Venus
8. Which is the most spoken language in the world?
- Latin
- Arabic
- Spanish
- Mandarin
Answer: 4) Mandarin
9. Which is the busiest canal in the world?
- Suez Canal
- Panama
- Kiel
- Gulf of Mannar
Answer: 1) Suez Canal
10. Which place records the lowest temperatures on Earth?
- Snag
- Northice Station
- Vostok Station
- Oymyakon
Answer: 3) Vostok Station

