గ్లాస్కో నగరం ఈ నదీ తీరాన గలదు?? General knowledge Bits... TM/EM
TSPSC APPSC ONLINE
December 10, 2025
1. గ్లాస్కో నగరం ఈ నదీ తీరాన గలదు?
- థేమ్స్
- రైన్
- క్లెడ్
- స్ప్రి
Answer: 3) క్లెడ్
2. చిట్టగాంగ్ ఈ నదీ తీరాన గలదు?
- కర్ణాపుతి
- మెకాంగ్
- ఐరావడీ
- బ్రహ్మపుత్ర
Answer: 1) కర్ణాపుతి
3. వార్సా నగరం ఈ నదీతీరాన గలదు?
- డాన్యూబ్
- విస్టులా
- రైన్
- ఓల్గా
Answer: 2) విస్టులా
4. ఖర్జుహాం ఈ నదీతీరాన గలదు?
- ఆరంజ్
- నైగర్
- జైర్
- నైలు
Answer: 2) నైగర్
5. కాబూల్ ఈ నదీతీరాన గలదు?
- కాబూల్
- టైగ్రిస్
- అముదర్యా
- యెనిసై
Answer: 1) కాబూల్
6. కాన్పూర్, పాట్నా నగరాలు ఈ నదీతీరాన గలవు?
- గंगा
- యమున
- గోమతి
- రామంగా
Answer: 1) గంగా
7. యమున నదీతీరాన వెలసిన నగరాన్ని గుర్తించుము?
- ఢిల్లీ
- అగ్ర
- మధుర
- 1,2,3 మరియు బద్రీనాథ్
Answer: 4) 1,2,3 మరియు బద్రీనాథ్
8. జంషెడ్పూర్ ఈ నదీతీరాన గలదు?
- దామోదర్
- మహానది
- సువర్ణరేఖ
- కోసినది
Answer: 3) సువర్ణరేఖ
9. రాజస్థాన్లోని అజ్మీర్ నగరం ఈ నదీతీరాన గలదు?
- లూని
- క్షీప్రా
- మాహి
- తాపీ
Answer: 1) లూని
10. ఈ క్రిందివానిలో థేమ్స్ నదీతీరాన గల నగరమును గుర్తించుము?
- లండన్
- మాంచెస్టర్
- లివర్పూల్
- బ్రిస్టల్
Answer: 1) లండన్
11. కెనడాలోని మాంట్రియల్ నగరం ఈ నదీతీరాన గలదు?
- హడ్సన్
- సెయింట్ లారెన్స్
- మిస్సిసిపి
- కోలరాడో
Answer: 2) సెయింట్ లారెన్స్
1. On the banks of which river is the city of Glasgow located?
- Thames
- Rhine
- Clyde
- Spree
Answer: 3) Clyde
2. On the banks of which river is Chittagong located?
- Karnaphuli
- Mekong
- Irrawaddy
- Brahmaputra
Answer: 1) Karnaphuli
3. On the banks of which river is Warsaw located?
- Danube
- Vistula
- Rhine
- Volga
Answer: 2) Vistula
4. On the banks of which river is Khartoum located?
- Orange
- Niger
- Zaire
- Nile
Answer: 2) Niger
5. On the banks of which river is Kabul located?
- Kabul
- Tigris
- Amu Darya
- Yenisei
Answer: 1) Kabul
6. On the banks of which river are Kanpur and Patna located?
- Ganga
- Yamuna
- Gomati
- Ramganga
Answer: 1) Ganga
7. Identify the cities located on the banks of the Yamuna River:
- Delhi
- Agra
- Mathura
- 1,2,3 and Badrinath
Answer: 4) 1,2,3 and Badrinath
8. On the banks of which river is Jamshedpur located?
- Damodar
- Mahanadi
- Subarnarekha
- Kosi
Answer: 3) Subarnarekha
9. On the banks of which river is Ajmer in Rajasthan located?
- Luni
- Shipra
- Mahi
- Tapi
Answer: 1) Luni
10. Which of the following cities is located on the banks of the Thames River?
- London
- Manchester
- Liverpool
- Bristol
Answer: 1) London
11. On the banks of which river is Montreal in Canada located?
- Hudson
- Saint Lawrence
- Mississippi
- Colorado
Answer: 2) Saint Lawrence