హడ్సన్ నదీ తీరాన గల నగరం ఏది?? General knowledge Bits... TM/EM



1. కైరో నగరం ఈ నదీ తీరాన గలదు.

  1. నైలు
  2. నైగర్
  3. జైర్
  4. జాంబేజ్
    Answer: 1) నైలు

2. జెడ్డా నగరం ఈ నదీ తీరంలో ఏర్పడినది.

  1. రైన్
  2. స్ప్రి
  3. ఎల్బె
  4. డాన్యూబ్
    Answer: 3) ఎల్బె

3. కరాచీ నగరం ఏ నదీ తీరంలో ఉన్నది?

  1. రావి
  2. జీలం
  3. చీనాబ్
  4. సింధు
    Answer: 4) సింధు

4. రావి నదీ తీరంలో గల పాకిస్తాన్ నగరం ఏది?

  1. ఇస్లామాబాద్
  2. కరాచి
  3. లాహోర్
  4. రావల్పిండి
    Answer: 3) లాహోర్

5. హడ్సన్ నదీ తీరాన గల నగరం ఏది?

  1. వాషింగ్టన్
  2. పారిస్
  3. న్యూయార్క్
  4. సాన్‌ఫ్రాన్సిస్కో
    Answer: 3) న్యూయార్క్

6. వాషింగ్టన్ ఈ నదీ తీరాన గలదు.

  1. హడ్సన్
  2. పోటోమాక్
  3. మిస్సిసిపి
  4. ట్రైబర్
    Answer: 2) పోటోమాక్

7. మాస్కో నగరం ఈ నదీ తీరంలో గలదు.

  1. వోల్గా
  2. మాస్కోవా
  3. అమర్
  4. ఒబ్రా
    Answer: 2) మాస్కోవా

8. టోక్యో నగరం ఈ నదీ తీరాన గలదు.

  1. ట్రైబర్
  2. సమీద
  3. మెకాంగ్
  4. ఇరావడి
    Answer: 2) సమీద (Sumida River)

9. క్రీప్ర నదీ తీరంలో గల నగరాన్ని గుర్తించుము.

  1. అల్ఖే
  2. ఉస్ట్యూయిని
  3. గ్వాలియర్
  4. అజ్ట్రీర్
    Answer: 2) ఉస్ట్యూయిని

10. కోటా ఈ నదీ తీరాన గలదు.

  1. తపతి
  2. చంబల్
  3. లూని
  4. మహి
    Answer: 2) చంబల్

11. హుర్రేలా ఈ నదీ తీరాన గలదు.

  1. మహానది
  2. దామోదర్
  3. బ్రహ్మపుత్ర
  4. కోసి
    Answer: 4) కోసి


1. Cairo city is located on the bank of which river?

  1. Nile
  2. Niger
  3. Zaire
  4. Zambezi
    Answer: 1) Nile

2. Jeddah city is situated on the bank of which river?

  1. Rhine
  2. Spree
  3. Elbe
  4. Danube
    Answer: 3) Elbe

3. Karachi city is located on the bank of which river?

  1. Ravi
  2. Jhelum
  3. Chenab
  4. Indus
    Answer: 4) Indus

4. Identify the Pakistan city located on the bank of river Ravi.

  1. Islamabad
  2. Karachi
  3. Lahore
  4. Rawalpindi
    Answer: 3) Lahore

5. Which city lies on the bank of the Hudson River?

  1. Washington
  2. Paris
  3. New York
  4. San Francisco
    Answer: 3) New York

6. Washington lies on the bank of which river?

  1. Hudson
  2. Potomac
  3. Mississippi
  4. Tiber
    Answer: 2) Potomac

7. Moscow city is located on the bank of which river?

  1. Volga
  2. Moskva
  3. Amur
  4. Obra
    Answer: 2) Moskva

8. Tokyo city lies on the bank of which river?

  1. Tiber
  2. Sumida
  3. Mekong
  4. Irrawaddy
    Answer: 2) Sumida

9. Identify the city located on the bank of the Kripa River.

  1. Alke
  2. Ustyoini
  3. Gwalior
  4. Ajtreer
    Answer: 2) Ustyoini

10. Kota lies on the bank of which river?

  1. Tapti
  2. Chambal
  3. Luni
  4. Mahi
    Answer: 2) Chambal

11. Hurrela lies on the bank of which river?

  1. Mahanadi
  2. Damodar
  3. Brahmaputra
  4. Kosi
    Answer: 4) Kosi

Top

Below Post Ad