1. కింది వాటిలో పొలియో వ్యాధి లక్షణం ఏది?
a) తలనొప్పి
b) జలుబు
c) ఒళ్లునొప్పులు
d) కండరాల పక్షవాతం
సమాధానం: d
2. కింది వాటిలో వైరస్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి?
a) పొలియో, తట్టు
b) గుదదద్దులు, జలుబు
c) కలరా, టైఫాయిడ్
d) 1, 2
సమాధానం: d
3. పెనిసిలిన్ అనేది ఒక
a) సూక్ష్మ జీవి నాశకం
b) కీటక నాశకం
c) బయోఫర్టిలైజర్
d) వేదనాశకం
సమాధానం: a
4. మానవదేహంలో ఆల్కహాల్ దేనిపై ప్రభావం చూపుతుంది?
a) హృదయం
b) కండరాలు
c) చర్మం
d) నాడీమండలం
సమాధానం: d
5. అయోడిన్ ఎక్కువ మోతాదులో దేనిలో లభిస్తుంది?
a) పాలు
b) మాంసం
c) సముద్ర చేపలు
d) కూరగాయలు
సమాధానం: c
6. సెల్యులోజ్‌ను సంయోగించి కింది వాటిలో నిల్వచేసేది ఏది?
a) ఆహారానికి బరువునిస్తుంది
b) ఖనిజ లవణం
c) ఆహార నాళంలో ఆహారం సులభంగా కదలడానికి తోడ్పడుతుంది
d) ఆహారంలో సెల్యులోజ్ లేకపోతే పూర్తిగా జీర్ణం కాదు
సమాధానం: c
7. ఆహార వాహికలోని కండరాలు…?
a) నియంత్రిత కండరాలు
b) అనియంత్రిత కండరాలు
c) హృదయ కండరాలు
d) నియంత్రిత – అనియంత్రిత కండరాలు
సమాధానం: b
- కింది వాటిలో ఇనుము, ఇతర ఖనిజ మూలకాలు అధికంగా కలిగి ఉండేది ఏది?
- పప్పు ధాన్యాలు
- ఆకుకూరలు
- మాంసం
- బంగాళాదుంప
సమాధానం: 2
- శ్వాసక్రియ కింది వాటిలో దేని సమక్షంలో జరుగుతుంది?
- కాంతి
- పత్రహరితం
- సూర్య ఉష్ణత
- ఆమ్లజని
సమాధానం: 4
- మానవుడి దేహంలో ఉండే కండర రకాల సంఖ్య ఎంత?
- రెండు రకాల కండరాలు
- మూడు రకాల కండరాలు
- నాలుగు రకాల కండరాలు
- కండర కణాలు
సమాధానం: 2
- జీవక్రియలకు అవసరమైన రసాయన చర్యలను నియంత్రించే వ్యవస్థ ఏది?
- పుపుస వ్యవస్థ
- పుపుస ధమని
- హార్మోనల్ వ్యవస్థ
- జీర్ణక వ్యవస్థ
సమాధానం: 3
- దేహంలో అదనంగా ఏర్పడిన వ్యర్థ పదార్థాలను బయటకు పంపే వ్యవస్థ ఏది?
- పుపుస ధమని
- హృదయ / రక్తనాళ వ్యవస్థ
- హృదయ శిర
- విసర్జన వ్యవస్థ
సమాధానం: 4
- కింది వాటిలో సరైనది ఏది?
- రక్త గడ్డకట్టకుండా ప్లాస్మా సహకరిస్తుంది
- రక్త గడ్డకట్టిన తర్వాత శీరము ఏర్పడుతుంది
- ప్లాస్మాలో ఉండే కణ్ని ప్రోటీన్లు శీరములో ఉండవు
- ప్లాస్మా నీలం రంగులో ఉండే ద్రవం
సమాధానం: 3

