స్థానిక సంస్థల ఖాతాలను ఎవరు ఆడిట్ చేస్తారు? Polity bits....

 

1. పంచాయతీలో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ ఉంది?

ఎ) 25

బి) 30

సి) 33

డి) 50

సమాధానం: సి) 33


2. కొన్ని రాష్ట్రాలు మహిళలకు రిజర్వేషన్ ఎంతవరకు ఇచ్చాయి?

ఎ) 40

బి) 50

సి) 60

డి) 75

సమాధానం: బి) 50


3. ఎస్సీ, ఎస్టీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఏ ఆర్టికల్ ప్రకారం ఇస్తారు?

ఎ) 243డి

బి) 243సి

సి) 243ఇ

డి) 243ఎఫ్

సమాధానం: ఎ) 243డి


4. బ్యాక్‌వర్డ్ క్లాసెస్‌కు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలా అనే నిర్ణయం ఎవరిది?

ఎ) పార్లమెంట్

బి) రాష్ట్ర ప్రభుత్వం

సి) సుప్రీంకోర్టు

డి) ఎలక్షన్ కమిషన్

సమాధానం: బి) రాష్ట్ర ప్రభుత్వం


5. ఒక పంచాయతి మూడు సంవత్సరాల కంటే ముందు రద్దయితే నూతన పంచాయతి ఎన్నిక ఎంతకాలంలో నిర్వహించాలి?

ఎ) ఏడాది

బి) మూడేళ్ల కాలం

సి) ఆరు సంవత్సరాలు

డి) గవర్నర్

 నిర్ణయం ప్రకారం

సమాధానం: ఎ) ఏడాది


6. గ్రామ సభ ప్రధాన అధికారాల్లో ఒకటి ఏది?

ఎ) రాష్ట్ర బడ్జెట్‌ను ఆమోదించడం

బి) గ్రామ ప్రణాళికల ఆమోదం

సి) గవర్నర్ ఆమోదం

డి) పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించడం

సమాధానం: బి) గ్రామ ప్రణాళికల ఆమోదం


7. పంచాయతీల పనిని ఎవరు సమీక్షిస్తారు?

ఎ) లోక్ సభ

బి) హైకోర్టు

సి) గ్రామ సభ

డి) ఫైనాన్స్ కమిషన్

సమాధానం: సి) గ్రామ సభ


8. స్థానిక సంస్థల ఖాతాలను ఎవరు ఆడిట్ చేస్తారు?

ఎ) కాగ్

బి) రాష్ట్ర తనిఖీ విభాగం

సి) ఆర్బీఐ

డి) ఫైనాన్స్ కమిషన్

సమాధానం: బి) రాష్ట్ర తనిఖీ విభాగం


9. మున్సిపల్ బడ్జెట్‌ను ఎవరు ఆమోదిస్తారు?

ఎ) రాష్ట్ర అసెంబ్లీ

బి) మున్సిపల్ కౌన్సిల్

సి) కలెక్టర్

డి) ముఖ్యమంత్రి

సమాధానం: బి) మున్సిపల్ కౌన్సిల్

Top

Below Post Ad