1. అక్కినేని నాగేశ్వరరావు
2. దిలీప్ కుమార్
3. శివాజీ గణేషన్
4. లతా మంగేష్కర్
సమాధానం: 1)
2. 2011-12 రాజీవ్ ఖేల్త్న అవార్డ్ పొందిన యోగేశ్వర్ దత్ ఈ క్రీడకు చెందినవారు.
1. షూటింగ్
2. రెజ్లింగ్
3. బాక్సింగ్
4. బాడ్మింటన్
సమాధానం: 2)
3. ఐక్యరాజ్య సమితిలో ప్రారంభ సభ్యదేశాల సంఖ్య.
1. 50
2. 51
3. 55
4. 61
సమాధానం: 2)
4. పదవిలో ఉండగా మరణించిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్.
1. డాగ్ హామర్షీల్డ్
2. కుర్ట్ వాలీమ్
3. కర్ట్ వాలీమ్
4. ట్రిగ్వేలీ
సమాధానం: 1)
5. సిటీ ఆఫ్ ప్యాలెసెస్‌గా పిలవబడే నగరం.
1. బెంగళూరు
2. మైసూరు
3. చెన్నై
4. కోల్కతా
సమాధానం: 4)
6. ఏనుగు జాతీయ చిహ్నంగా గల దేశం.
1. మంగోలియా
2. జింబాబ్వే
3. ఐవరీకోస్ట్
4. రష్యా
సమాధానం: 3)
7. నారాయణ శతక కర్త.
1. బమ్మెర పోతన
2. కంచర్ల గోపన్న
3. బద్దెన
4. మారద వెంకయ్య
సమాధానం: 1)
8. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో స్త్రీ–పురుష నిష్పత్తి అధికంగా గల జిల్లా.
1. హైదరాబాద్
2. నిజామాబాద్
3. శ్రీకాకుళం
4. నెల్లూరు
సమాధానం: 2)
9. ‘మార్చ్ ఆఫ్ ది వాలంటీర్స్’ ఏ దేశ జాతీయ గీతం?
1. కెనడా
2. జర్మనీ
3. చైనా
4. రష్యా
సమాధానం: 3)
10. సాధారణ జలుబును కలుగచేయునది.
1. వారియెలా వైరస్
2. పారామిక్సో వైరస్
3. ఆర్బో వైరస్
4. రినో వైరస్
సమాధానం: 4)

