1. మనదేశంలో పూర్తిగా నిర్మూలించబడిన వ్యాధి.
1. మశూచి
2. కలరా
3. ఎయిడ్స్
4. పోలియో
సమాధానం: 1)
2. కుదంకుళం న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఈ రాష్ట్రంలో గలదు.
1. కర్నాటక
2. మహారాష్ట్ర
3. గుజరాత్
4. తమిళనాడు
సమాధానం: 4)
3. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ సెంటర్ ఇచ్చట గలదు.
1. కటక్
2. సిమ్లా
3. కోయంబత్తూరు
4. ఊతీ
సమాధానం: 2)
4. ఇస్రో జీశాట్–10 ని ఇచ్చట నుండి ప్రయోగించబడినది.
1. ఫ్రెంచ్ గయానా
2. ఫ్లోరిడా
3. శ్రీహరికోట
4. బైకనూర్
సమాధానం: 1)
5. ఈ క్రిందివానిలో సరైనవి.
1. పోఖ్రాన్–1 పితామహుడు – హెచ్.ఆర్.బాబా
2. పోఖ్రాన్–2 పితామహుడు – ఆర్.చిదంబరం
3. అణుశక్తి పిత – హెచ్.ఆర్.బాబా
4. పైవన్నీ
సమాధానం: 4)
6. కాస్టిక్ లోషన్‌గా పిలువబడే రసాయనం.
1. సోడియం క్లోరైడ్
2. సిల్వర్ నైట్రేట్
3. సోడియం బైకార్బోనేట్
4. ట్రైక్లోరో మిథేన్
సమాధానం: 2)
7. ఇందిరాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయం ఇచ్చట గలదు.
1. బెంగళూరు
2. హైదరాబాద్
3. భోపాల్
4. న్యూఢిల్లీ
సమాధానం: 3)
8. ప్రపంచంలో పొడవైన సరిహద్దు ఈ దేశాల మధ్య గలదు.
1. అమెరికా–కెనడా
2. చైనా–ఇండియా
3. ఆస్ట్రేలియా–న్యూజిలాండ్
4. బంగ్లాదేశ్–ఇండియా
సమాధానం: 1)
9. సిటీ ఆఫ్ స్టీల్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన నగరం.
1. తంజావూరు
2. కాన్పూరు
3. జంషెడ్పూర్
4. ముంబాయి
సమాధానం: 3)
10. ‘జంషెడ్పూర్’ ఈ నదీతీరాన గలదు.
1. స్వర్ణముఖి
2. దామోదర్
3. సువర్ణరేఖ
4. హుగ్లీ
సమాధానం: 3)

