1. ‘ఎ ఫారిన్ పాలసీ ఫర్ ఇండియా: కంటిన్యుటీ అండ్ ఛేంజ్’ గ్రంథ రచయిత.
1. వాజ్పేయి
2. జస్వంత్ సింగ్
3. పి.వి.నరసింహారావు
4. ఐ.కె.గుజ్రాల్
సమాధానం: 4)
2. ఒక ప్రోగ్రాంలోని తప్పులను సరిచేయుటకు గల పేరు.
1. కంపైలింగ్
2. డీబగ్గింగ్
3. గ్రైండింగ్
4. ఇంటర్‌ప్రెటింగ్
సమాధానం: 2)
3. పెట్రోధరల విధానం సవరించుటకు ఏర్పాటు చేసిన కమిటీ.
1. వినోద్ ధావన్ కమిటీ
2. కిరిట్ పారీఖ్ కమిటీ
3. పెట్రిమాటిక్ కమిటీ
4. బి.వి.జీవన్ రెడ్డి కమిటీ
సమాధానం: 2)
4. ‘శాంతి పిరికిపందల ఒప్పందం’ అని ప్రకటించినది.
1. హిట్లర్
2. నెపోలియన్
3. ముస్సోలిని
4. ఫ్రాంకో
సమాధానం: 3)
5. వీవర్ సిటీ ఆఫ్ ఇండియా పేరు పొందిన నగరం.
1. కంచి
2. పానిపట్టు
3. సిరిసిల్ల
4. కాన్పూర్
సమాధానం: 2)
6. జన్-ధన్ యోజన ప్రారంభించిన తేది.
1. ఆగస్ట్ 15, 2014
2. ఆగస్ట్ 28, 2014
3. సెప్టెంబర్ 5, 2014
4. అక్టోబర్ 2, 2014
సమాధానం: 2)
7. మౌర్యుల కాలం నాటి గొప్ప విద్యా కేంద్రం.
1. నలందా
2. ఉజ్జయిని
3. తక్షశిల
4. విక్రమశిల
సమాధానం: 3)
8. అధికారం లేనివారు ప్రభుత్వ కార్యాలయాలను ఆక్రమించినప్పుడు జారీచేయు రిట్.
1. ప్రొహిబిషన్
2. మాండమస్
3. సెర్షియోరారి
4. కోవారంటో
సమాధానం: 4)
9. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే రాజ్యాంగ నిబంధన.
1. 360
2. 370
3. 390
4. 324
సమాధానం: 2)
10. మానవ అభివృద్ధి సూచికను రూపొందించినది.
1. మహబూబ్-ఉల్-హక్
2. అమర్త్య సేన్
3. మహ్మద్ యూనస్
4. గున్నార్ మిర్థాల్
సమాధానం: 1)

