1. 24° రేఖాంశం ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు రేఖగా ఉన్నది.
1. ఉత్తర–దక్షిణ వియత్నాం
2. ఉత్తర–దక్షిణ కొరియా
3. అమెరికా–కెనడా
4. భారతదేశం–పాకిస్థాన్
సమాధానం: 4)
2. కుంభమేళా జరిగే ప్రదేశం.
1. అలహాబాద్
2. మధురై
3. కోల్కతా
4. అగ్రా
సమాధానం: 1)
3. మయూరాక్షి కాలువ ఈ రాష్ట్రంలో కలదు.
1. బీహార్
2. మహారాష్ట్ర
3. పశ్చిమ బెంగాల్
4. పంజాబ్
సమాధానం: 3)
4. నాగోవా బీచ్ ఇచ్చట గలదు.
1. డయ్యూ
2. డామన్
3. గోవా
4. ముంబాయి
సమాధానం: 1)
5. గిర్ వైల్డ్‌లైఫ్ శాంక్చ్యువరీలో సంరక్షించబడే జంతువు.
1. పెద్దపులి
2. సింహం
3. ఏనుగు
4. చిరుతపులి
సమాధానం: 2)
6. టైఫాయిడ్ వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్ష.
1. ఎం.ఆర్.ఐ
2. వైడాల్ పరీక్ష
3. పి.ఇ.టి
4. ఈ.సి.జి
సమాధానం: 2)
7. గృహవసరాలకు ఉపయోగించే విద్యుత్ సరఫరా వోల్టేజ్.
1. 220
2. 200
3. 240
4. 260
సమాధానం: 1)
8. ‘ప్లేగ్రౌండ్ ఆఫ్ యూరోప్’గా పిలువబడే దేశం.
1. స్వీడన్
2. నార్వే
3. స్విట్జర్లాండ్
4. యుగోస్లేవియా
సమాధానం: 3)
9. జాతీయ గణిత దినోత్సవం జరుపుకునే రోజు.
1. డిసెంబర్ 10
2. డిసెంబర్ 15
3. డిసెంబర్ 20
4. డిసెంబర్ 22
సమాధానం: 4)
10. ఆల్కాంతారా అంతరిక్ష ప్రయోగశాల కేంద్రం గల దేశం.
1. జపాన్
2. బ్రెజిల్
3. ఫ్రాన్స్
4. ఇటలీ
సమాధానం: 2)

