నాటో ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు...?? General knowledge Bits... TM/EM



1. అలీన విధాన రూపశిల్పి

1) జవహర్లాల్ నెహ్రు

2) చౌ యెన్ లై

3) లాల్ బహుదూర్ శాస్త్రి

4) సిరిమావో బండారు నాయకే

సమాధానం: 1)


2. అలీన విధానానికి మార్గదర్శకమైన బాండుంగ్ సమావేశం జరిగిన సంవత్సరం

1) 1952

2) 1955

3) 1961

4) 1965

సమాధానం: 2)


3. అలీన ఉద్యమంలో సభ్య దేశాల సంఖ్య

1) 120

2) 130

3) 140

4) 150

సమాధానం: 1)


4. సార్క్ కూటమి వీరి ప్రతిపాదన మేరకు ఏర్పడింది

1) ఇందిరాగాంధీ

2) షేక్ జియా ఉల్ రెహ్మన్

3) సిరిమావో బండారు నాయకే

4) బేనజీర్ భుట్టో

సమాధానం: 2)


5. కామన్వెల్త్ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయిన తొలి ఆసియా వాసి

1) బాన్ కీ మూన్

2) శశిథరూర్

3) కమలేష్ శర్మ

4) సలీం అహ్మద్

సమాధానం: 3)


6. కామన్వెల్త్ కూటమికి అధిపతిగా వ్యవహరించువారు

1) ఇంగ్లాండు ప్రధాని

2) ఆస్ట్రేలియా ప్రధాని

3) బ్రిటిష్ రాణి

4) కామన్వెల్త్ ప్రధాన కార్యదర్శి

సమాధానం: 3)


7. నాటో ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు

1) బ్రస్సెల్స్

2) జెనీవా

3) న్యూయార్క్

4) వాషింగ్టన్

సమాధానం: 1)


8. జి-8లో సభ్యత్వం కలిగిన ఏకైక ఆసియా దేశం

1) చైనా

2) జపాన్

3) సింగపూర్

4) యుఎఇ

సమాధానం: 2)


9. ప్రపంచంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఏకైక మిలిటరీ కూటమి

1) జి-8

2) వార్సా

3) బీమ్ స్టెక్

4) నాటో

సమాధానం: 4)


10. భారతదేశానికి సభ్యత్వం గల కూటమి

1) నాటో

2) జి-8

3) ఒపెక్

4) జి-20

సమాధానం: 4)

Top

Below Post Ad