బ్రిక్ తొలి సమావేశం (2009) ఇక్కడ జరిగింది.?? General knowledge Bits... TM/EM



1. ఒపెక్ దేశాలు ప్రధానంగా ఉత్పత్తి చేసేవి

1) వ్యవసాయోత్పత్తులు

2) పారిశ్రామికోత్పత్తులు

3) ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు

4) పెట్రోలియం ఉత్పత్తులు

సమాధానం: 4)


2. ఎసియాన్ (ASEAN) ప్రధాన కార్యాలయం

1) బ్యాంకాక్

2) హోచిమిన్ సిటీ

3) మనీలా

4) జకార్తా

సమాధానం: 4)


3. ఇస్లామిక్ దేశాల సమాఖ్య (OIC) స్థాపన సంవత్సరం

1) 1969

2) 1971

3) 1975

4) 1981

సమాధానం: 1)


4. బ్రిక్స్ కూటమిలో సభ్యదేశం కానిది

1) చైనా

2) జపాన్

3) భారతదేశం

4) రష్యా

సమాధానం: 2)


5. G-20 శిఖరాగ్ర సమావేశం 2015లో జరిగిన దేశం

1) U.S.A

2) టర్కీ

3) జర్మనీ

4) ఫ్రాన్స్

సమాధానం: 2)


6. బ్రిక్ తొలి సమావేశం (2009)

1) యెకాటెరిన్బర్గ్

2) బ్రెజీలియా

3) న్యూఢిల్లీ

4) ప్రిటోరియా

సమాధానం: 1)


7. ఇబ్సా కూటమిలోని ఆఫ్రికా దేశం

1) ఈజిప్టు

2) దక్షిణాఫ్రికా

3) ఇండోనేషియా

4) కెన్యా

సమాధానం: 2)


8. ఏసియాన్ సభ్యదేశాల సంఖ్య

1) 7

2) 8

3) 9

4) 10

సమాధానం: 4)


9. సార్క్ సభ్యుల సంఖ్య

1) 8

2) 9

3) 10

4) 11

సమాధానం: 1)


10. సార్క్ తొలి సమావేశం (1985)

1) ఢాకా

2) ఖాట్మాండు

3) కొలంబో

4) లాహోర్

సమాధానం: 1)

Top

Below Post Ad