సార్క్ శాశ్వత కార్యాలయం ఇక్కడ ఉంది?? General knowledge Bits... TM/EM



1. సార్క్ శాశ్వత కార్యాలయం

1) ఖాట్మాండు

2) ఢాకా

3) ఢిల్లీ

4) కొలంబో

సమాధానం: 1)


2. యూరోపియన్ యూనియన్ ఉమ్మడి కరెన్సీ

1) యూరో

2) ఎస్.డి.ఆర్

3) స్పెషల్ డాలర్

4) యూరో పౌండ్

సమాధానం: 1)


3. CIS కూటమికి చెందిన దేశం

1) యుగోస్లేవియా

2) రష్యా

3) ఇంగ్లాండు

4) ఫ్రాన్స్

సమాధానం: 2)


4. ఆఫ్రికన్ యూనియన్‌లో సభ్యత్వం లేని దేశం

1) సూడాన్

2) నైజీరియా

3) మడగాస్కర్

4) సౌత్ ఆఫ్రికా

సమాధానం: 3)


5. అరబ్ లీగ్ ప్రధాన కార్యాలయం

1) అలెగ్జాండ్రియా

2) కైరో

3) ఖర్టం

4) కంపాలా

సమాధానం: 2)


6. ఒపెక్ ప్రధాన కార్యాలయం

1) టెల్ అవీవ్

2) దుబాయ్

3) వియన్నా

4) సెయింట్ పీటర్స్‌బర్గ్

సమాధానం: 3)


7. ఎపెక్ ప్రధాన కార్యాలయం

1) శాన్‌ఫ్రాన్సిస్కో

2) మనీలా

3) సియోల్

4) సింగపూర్

సమాధానం: 4)


8. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యాలయం

1) లుసానే

2) లయోన్స్

3) లండన్

4) పారిస్

సమాధానం: 1)


9. ఆఫ్రికా యూనియన్ సభ్యదేశాల సంఖ్య

1) 54

2) 53

3) 55

4) 56

సమాధానం: 1)


10. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రధాన కార్యాలయం

1) న్యూఢిల్లీ

2) సింగపూర్

3) మనీలా

4) కౌలాలంపూర్

సమాధానం: 3)

Top

Below Post Ad