ఆఫ్రికన్ యూనియన్ స్థాపనకు కృషి చేసిన నాయకుడు? General knowledge Bits... TM/EM



1. బంగాళాఖాత దేశాల కూటమి

1) నాటో

2) బ్రిక్స్

3) బీమ్ స్టెక్

4) ఎపెక్

సమాధానం: 3)


2. ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పడిన గ్రూప్

1) జి-7

2) జి-8

3) జి-20

4) జి-4

సమాధానం: 4)


3. నామ్ తొలి సమావేశం (1961)

1) బెల్‌గ్రేడ్

2) కైరో

3) న్యూఢిల్లీ

4) జకార్తా

సమాధానం: 1)


4. షాంఘై కోఆపరేషన్ సభ్యదేశాలు

1) చైనా

2) రష్యా

3) ఉజ్బెకిస్థాన్

4) పైవన్నీ

సమాధానం: 4)


5. షాంఘై కోఆపరేషన్ ప్రధాన కార్యాలయం

1) యెకాటెరిన్బర్గ్

2) కీవ్

3) సెయింట్ పీటర్స్‌బర్గ్

4) బీజింగ్

సమాధానం: 4)


6. సార్క్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం

1) నేపాల్

2) ఇస్లామాబాద్

3) న్యూఢిల్లీ

4) ఖాట్మాండు

సమాధానం: 2)


7. సార్క్ 2010–20 దశాబ్దం

1) ప్రాంతీయ సమైక్యత

2) పేదరిక నిర్మూలన

3) బాలల హక్కులు

4) బాలికల దశాబ్దం

సమాధానం: 1)


8. సార్క్ విపత్తుల నిర్వహణ కేంద్రం

1) ఖాట్మాండు

2) న్యూఢిల్లీ

3) ఇస్లామాబాద్

4) కొలంబో

సమాధానం: 2)


9. యూరోను అంగీకరించని EU దేశం

1) ఫ్రాన్స్

2) ఇటలీ

3) స్పెయిన్

4) బ్రిటన్

సమాధానం: 4)


10. ఆఫ్రికన్ యూనియన్ స్థాపనకు కృషి చేసిన నాయకుడు

1) కోఫీ అన్నన్

2) అబ్దుల్ నాజర్

3) నెల్సన్ మండేలా

4) క్యామి క్వైయా

సమాధానం: 4)

Top

Below Post Ad