1. గ్లాస్కో నగరం ఈ నదీ తీరాన గలదు
1) థేమ్స్
2) రైన్
3) క్లైడ్
4) స్ప్రీ
సమాధానం: 3)
2. చిట్టగాంగ్ ఈ నదీ తీరాన గలదు.
1) కర్ణాపుతి
2) మెకాంగ్
3) ఐరావడీ
4) బ్రహ్మపుత్ర
సమాధానం: 1)
3. వార్సా నగరం ఈ నదీతీరాన గలదు.
1) డాన్యూబ్
2) విస్టులా
3) రైన్
4) ఒల్గా
సమాధానం: 2)
4. ఖర్జుహాం ఈ నదీతీరాన గలదు.
1) ఆరంజ్
2) నైగర్
3) జైర్
4) నైల్
సమాధానం: 4)
5. కాబూల్ ఈ నదీతీరాన గలదు.
1) కాబూల్
2) టైగ్రిస్
3) అముదర్యా
4) యెనిసై
సమాధానం: 1)
6. కాన్పూర్, పాట్నా నగరాలు ఈ నదీతీరాన గలవు.
1) గంగా
2) యమున
3) గోమతి
4) రామంగా
సమాధానం: 1)
7. యమున నదీతీరాన వెలసిన నగరాన్ని గుర్తించుము.
1) ఢిల్లీ
2) ఆగ్రా
3) మధుర
4) 1,2,3 మరియు బద్రీనాథ్
సమాధానం: 4)
8. జంషెడ్పూర్ ఈ నదీతీరాన గలదు.
1) దామోదర్
2) మహానది
3) సువర్ణరేఖ
4) కోసినది
సమాధానం: 3)
9. రాజస్థాన్లోని అజ్మీర్ నగరం ఈ నదీతీరాన గలదు.
1) లూని
2) క్షీప్రా
3) మహి
4) తాపీ
సమాధానం: 1)
10. ఈ క్రిందివానిలో థేమ్స్ నదీతీరాన గల నగరమును గుర్తించుము.
1) లండన్
2) మాంచెస్టర్
3) లివర్పూల్
4) బ్రిస్టల్
సమాధానం: 1)
11. కెనడాలోని మాంట్రియల్ నగరం ఈ నదీతీరాన గలదు.
1) హడ్సన్
2) సెయింట్ లారెన్స్
3) మిస్సిసిపి
4) కోలరాడో
సమాధానం: 2)

