1. క్యూబా రాజధాని
1) హవానా
2) సెయింట్ జాన్స్
3) శాన్ జోస్
4) కింగ్టన్
సమాధానం: 1)
2. ట్రినిడాడ్ అండ్ టూబాగో రాజధాని
1) బ్రిడ్జిటౌన్
2) పోర్ట్ ఆఫ్ స్పెయిన్
3) కింగ్ స్టన్
4) శాన్ జోస్
సమాధానం: 2)
3. కెనడా రాజధాని
1) కింగ్టన్
2) మాంట్రియల్
3) ఫెయిర్ బ్యాంక్స్
4) ఒట్టావా
సమాధానం: 4)
4. తాష్కెంటు ఈ దేశ రాజధాని
1) కిర్గిస్థాన్
2) ఉజ్బెకిస్థాన్
3) కజికిస్థాన్
4) ఉక్రెయిన్
సమాధానం: 2)
5. ఈక్వెడార్ రాజధాని నగరం
1) కారకస్
2) సుక్రె
3) శాంటియాగో
4) క్విటో
సమాధానం: 4)
6. 'లిమా' నగరం ఈ దేశపు రాజధాని
1) చీలి
2) వెనుజులా
3) పెరూ
4) కొలంబియా
సమాధానం: 3)
7. బ్రెజిల్ రాజధాని
1) బ్రెజీలియా
2) రియో డి జెనిరో
3) లాపెజ్
4) బోగోట్టా
సమాధానం: 1)
8. ఆస్ట్రేలియా రాజధాని
1) వెల్లింగ్టన్
2) విక్టోరియా
3) సిడ్నీ
4) కాన్బెర్రా
సమాధానం: 4)
9. పాపువా న్యూగినియా రాజధాని
1) పోర్ట్ మోర్స్‌బీ
2) పోర్ట్ విల్లా
3) యారెన్
4) ఫునాఫుటి
సమాధానం: 1)
10. 'ఫిజి' దేశపు రాజధాని
1) పాలికిర్
2) పోర్ట్ విల్లా
3) సువా
4) అలాఫా
సమాధానం: 3)
11. అర్జెంటైనా రాజధాని
1) కారకస్
2) బ్యూనస్ ఎయిర్స్
3) శాంటియాగో
4) బోగోటా
సమాధానం: 2)
12. సెర్బియా రాజధాని
1) బుడాపెస్ట్
2) బెల్‌గ్రేడ్
3) సోఫియా
4) లూబ్లియానా
సమాధానం: 2)
13. స్పెయిన్ రాజధాని
1) బెర్న్
2) బ్రటిస్లావా
3) మాడ్రిడ్
4) బుకారెస్ట్
సమాధానం: 3)
14. ఎస్టోనియా రాజధాని
1) మిన్స్క్
2) టల్లిన్
3) చెచెన్యా
4) స్కోఫ్టీ
సమాధానం: 2)
15. ఐర్లాండ్ రాజధాని
1) డబ్లిన్
2) రిక్జావిక్
3) వాలెట్టా
4) రీగా
సమాధానం: 1)
16. మాసిడోనియా రాజధాని
1) శాన్ మారినో
2) స్కోప్జే
3) కీవ్
4) టల్లిన్
సమాధానం: 2)
17. దక్షిణ సూడాన్ రాజధాని
1) జుబా
2) ఖార్టూమ్
3) మొగదీషు
4) ఫ్రీటౌన్
సమాధానం: 1)
18. నార్వే రాజధాని
1) హెల్సింకి
2) కోపెన్హెగన్
3) ప్రేగ్
4) ఓస్లో
సమాధానం: 4)
19. లిబియా రాజధాని
1) అల్జియర్స్
2) మలాబో
3) నైరోబి
4) ట్రిపోలి
సమాధానం: 4)
20. ట్యునీషియా రాజధాని
1) బంజూల్
2) ట్యునిస్
3) బిస్సౌ
4) లుసాకా
సమాధానం: 2)
21. కెన్యా రాజధాని
1) లుసాకా
2) నైరోబి
3) లువాండా
4) ఆక్రా
సమాధానం: 2)
22. ఉగాండా రాజధాని
1) కంపాలా
2) అబుజా
3) బుజుంబురా
4) విండ్ హుక్
సమాధానం: 1)

