మాస్కో నగరం ఈ నదీతీరంలో గలదు.?? General knowledge Bits... TM/EM



1. కైరో నగరం ఈ నదీతీరాన గలదు.

1) నైల్

2) నైగర్

3) జైర్

4) జాంబేజ్

సమాధానం: 1)


2. బెర్లిన్ నగరం ఈ నదీతీరంలో ఏర్పడినది.

1) రైన్

2) స్ప్రి

3) ఏల్బే

4) డాన్యూబ్

సమాధానం: 2)


3. కరాచీ నగరం ఏ నదీతీరంలో ఉన్నది?

1) రావి

2) జీలం

3) చీనాబ్

4) సింధు

సమాధానం: 4)


4. రావి నదీతీరంలో గల పాకిస్థాన్‌కు చెందిన నగరాన్ని గుర్తించుము.

1) ఇస్లామాబాద్

2) కరాచీ

3) లాహోర్

4) రావల్పిండి

సమాధానం: 3)


5. హడ్సన్ నదీతీరాన గల నగరం

1) వాషింగ్టన్

2) పారిస్

3) న్యూయార్క్

4) శాన్ఫ్రాన్సిస్కో

సమాధానం: 3)


6. వాషింగ్టన్ ఈ నదీతీరాన గలదు.

1) హడ్సన్

2) పోటామాక్

3) మిస్సిసిపి

4) టైబర్

సమాధానం: 2)


7. మాస్కో నగరం ఈ నదీతీరంలో గలదు.

1) వోల్గా

2) మాస్కోవా

3) అముర్

4) ఓల్గా

సమాధానం: 2)


8. టోక్యో నగరం ఈ నదీతీరాన గలదు.

1) తైబర్

2) సుమిద

3) మెకాంగ్

4) ఇరావడీ

సమాధానం: 2)


9. క్షీప్రా నదీ తీరంలో గల నగరాన్ని గుర్తించుము.

1) అల్వే

2) ఉజ్జయిని

3) గ్వాలియర్

4) అజ్మీర్

సమాధానం: 2)


10. కోటా ఈ నదీతీరాన గలదు.

1) తపతి

2) చంబల్

3) లూని

4) మాహి

సమాధానం: 2)


11. రూర్కెలా ఈ నదీతీరాన గలదు.

1) మహానది

2) దామోదర్

3) బ్రహ్మిణి

4) కోసి

సమాధానం: 3)


Top

Below Post Ad