1. ఆక్సిజన్‌తో ప్రతిచర్య చేయని మూలకం ఏది?
(a) క్లోరిన్
(b) అయోడిన్
(c) హీలియం
(d) నైట్రోజన్
సమాధానం: (c) హీలియం
2. కార్బోరండం యొక్క రసాయన నామం ఏమిటి?
(a) సిలికాన్ డయాక్సైడ్
(b) సిలికాన్ కార్బైడ్
(c) సిలికాన్ నైట్రైడ్
(d) సిలికాన్ ఫాస్ఫైడ్
సమాధానం: (b) సిలికాన్ కార్బైడ్
3. మనుషుల వినికిడి పరిధి ఎంత?
(a) 20 Hz – 2000 Hz
(b) 200 Hz – 2000 Hz
(c) 2000 Hz – 20000 Hz
(d) 20 Hz – 20000 Hz
సమాధానం: (d) 20 Hz – 20000 Hz
4. ఫారెన్‌హీట్‌లో శుద్ధ జలం ఏ ఉష్ణోగ్రత వద్ద గడ్డకడుతుంది?
(a) 0
(b) 4
(c) 64
(d) 32
సమాధానం: (d) 32
5. అత్యధిక ఎలక్ట్రోనెగెటివిటీ కలిగిన మూలకం ఏది?
(a) క్లోరిన్
(b) బ్రోమిన్
(c) ఫ్లోరిన్
(d) అయోడిన్
సమాధానం: (c) ఫ్లోరిన్
6. మూత్రపిండాల (Kidney) క్రియాత్మక ఘటకం ఏది?
(a) న్యూరాన్
(b) నెఫ్రాన్
(c) కార్టెక్స్
(d) మెడుల్లా
సమాధానం: (b) నెఫ్రాన్
7. గాలిలో అత్యధికంగా ఉండే వాయువు ఏది?
(a) నైట్రోజన్
(b) హైడ్రోజన్
(c) కార్బన్ డైఆక్సైడ్
(d) ఆక్సిజన్
సమాధానం: (a) నైట్రోజన్
8. త్రాగునీటిలో బ్లీచింగ్ పౌడర్‌ను ఏ ఉద్దేశంతో ఉపయోగిస్తారు?
(a) క్రిమిసంహారకంగా
(b) యాంటీబయోటిక్‌గా
(c) యాంటీసెప్టిక్‌గా
(d) గడ్డకట్టించే పదార్థంగా
సమాధానం: (a) క్రిమిసంహారకంగా
9. రక్తగుంపులను ఎవరు కనుగొన్నారు?
(a) విలియం హార్వే
(b) ల్యాండ్‌స్టైనర్
(c) పావ్‌లవ్
(d) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
సమాధానం: (b) ల్యాండ్‌స్టైనర్
10. విద్యుత్ బల్బ్‌లోని ఫిలమెంట్ దేనితో తయారు చేస్తారు?
(a) మెర్క్యూరీ
(b) కాపర్
(c) టంగ్‌స్టన్
(d) ఇవేవీ కాదు
సమాధానం: (c) టంగ్‌స్టన్
1. Which element does not react with oxygen?
(a) Chlorine
(b) Iodine
(c) Helium
(d) Nitrogen
Answer: (c) Helium
2. What is the chemical name of Carborundum?
(a) Silicon Dioxide
(b) Silicon Carbide
(c) Silicon Nitride
(d) Silicon Phosphide
Answer: (b) Silicon Carbide
3. What is the audible range for humans?
(a) 20 Hz – 2000 Hz
(b) 200 Hz – 2000 Hz
(c) 2000 Hz – 20000 Hz
(d) 20 Hz – 20000 Hz
Answer: (d) 20 Hz – 20000 Hz
4. At what temperature (in Fahrenheit) does pure water freeze?
(a) 0
(b) 4
(c) 64
(d) 32
Answer: (d) 32
5. Which is the most electronegative element?
(a) Chlorine
(b) Bromine
(c) Fluorine
(d) Iodine
Answer: (c) Fluorine
6. What is the functional unit of the kidney?
(a) Neuron
(b) Nephron
(c) Cortex
(d) Medulla
Answer: (b) Nephron
7. Which is the most abundant gas in the air?
(a) Nitrogen
(b) Hydrogen
(c) Carbon dioxide
(d) Oxygen
Answer: (a) Nitrogen
8. Bleaching powder is used in drinking water as a ___?
(a) Disinfectant
(b) Antibiotic
(c) Antiseptic
(d) Coagulant
Answer: (a) Disinfectant
9. Who discovered blood groups?
(a) William Harvey
(b) Landsteiner
(c) Pavlov
(d) Alexander Fleming
Answer: (b) Landsteiner
10. The filament of a bulb is made up of what?
(a) Mercury
(b) Copper
(c) Tungsten
(d) None of these
Answer: (c) Tungsten

