పెద్ద వారిలో సాధారణంగా ఎన్ని లీటర్ల రక్తం ప్రవహిస్తుంది? General Science Bits TM/EM


1. ప్రోటీన్ షుగర్‌గా పేరు పొందింది.

1) గ్లూకోజ్

2) ఫ్రక్టోజ్

3) లాక్టోజ్

4) సుక్రోజ్

సమాధానం: 3)


2. పెద్ద వారిలో సాధారణంగా ఎన్ని లీటర్ల రక్తం ప్రవహిస్తుంది?

1) 5 లీ.

2) 6 లీ.

3) 7 లీ.

4) 9 లీ.

సమాధానం: 1)


3. ఈ ఖనిజం లోపిస్తే రక్తహీనత ఏర్పడుతుంది.

1) ఫాస్ఫరస్

2) ఇనుము

3) అయోడిన్

4) పొటాషియం

సమాధానం: 2)


4. ప్రోటీన్ల అధికంగా గల శాఖాహారం

1) సోయాబీన్

2) వేరుశనగ

3) కందులు

4) ఆకుకూరలు

సమాధానం: 1)


5. ఎముకలు, దంతాల నిర్మాణకు దోహదం చేసే ఖనిజం

1) కాల్షియం

2) ఫాస్ఫరం

3) ఇనుము

4) 1 మరియు 2

సమాధానం: 4)


6. బి₃ (నియాసిన్) లోపించుటవలన కలిగే వ్యాధి

1) బెరిబెరి

2) రికెట్స్

3) పెల్లగ్రా

4) స్కర్వీ

సమాధానం: 3)

Top

Below Post Ad