ఇన్సులిన్ ఉత్పత్తి చేసే భాగం ఏది? General Science Bits TM/EM


1. క్రొవ్వులో కరిగే విటమిన్లు

1) ఎ, బి, సి, డి

2) బి, సి

3) ఎ, డి, ఇ, కె

4) ఎ, బి, సి, కె

సమాధానం: 3)


2. బెరిబెరి అనే వ్యాధి దీనిలోపం వలన కలుగును. 

1) పెరిడాక్సిన్

2) థయామిన్

3) సైనకోబాలమిన్

4) నియాసిన్

సమాధానం: 2)


3. హానికర రక్తహీనతను పరిశీలన చేసినది.

1) లాండ్ స్టైనర్

2) హాడ్జికిన్

3) విలియం హార్వే

4) రాబర్ట్ కోచ్

సమాధానం: 1)


4. అంటీ బాడీలు ఉండే రక్త వర్గం

1) ఎ

2) బి

3) ఎబి

4) ఓ

సమాధానం: 3)


5. విశ్వ దాత గా పేరుపొందిన వర్గం

1) ఎ

2) బి

3) ఎబి

4) ఓ

సమాధానం: 4)


6. మాస్టర్ గ్లాండ్ పిలువబడేది

1) థైరాయిడ్

2) పిట్యూటరీ

3) అడ్రినల్

4) క్రోమం

సమాధానం: 3)


7. గాయిటర్ అనే వ్యాధి ఈ గ్రంథి పనితీరులోపం వలన ఏర్పడుతుంది.

1) థైరాయిడ్

2) పిట్యూటరీ

3) అడ్రినల్

4) క్రోమం

సమాధానం: 1)


8. మూత్ర పిండాల పై ఉండే విశాల గ్రంథి

1) థైరాయిడ్

2) క్రోమం

3) అధివృక్క గ్రంథి

4) పిట్యూటరీ

సమాధానం: 4)


9. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే భాగం

1) క్రోమ గ్రంథిలోని లాంగర్ హాన్స్ పుటికలు

2) థైరాయిడ్

3) కాలేయం

4) అధివృక్క గ్రంథి

సమాధానం: 1)


10. పురుషులలో గౌణ లైంగిక లక్షణాలను అభివృద్ధి చేసే హార్మోన్

1) టెస్టోస్టిరాన్

2) ఈస్ట్రోజెన్

3) ఇన్సులిన్

4) ఎడ్రినలిన్

సమాధానం: 1)


11. విటమిన్ సి శాస్త్రీయ నామం

1) కెరోటిన్

2) ఆస్కార్బిక్ ఆమ్లం

3) ఫోలిక్ ఆమ్లం

4) కాల్సిఫెరాల్

సమాధానం: 2)


12. క్రీడాకారులు తక్షణ శక్తి కోసం వీటిని ఎక్కువగా తీసుకుంటారు...

1) కార్బోహైడ్రేట్స్

2) ప్రోటీన్స్

3) క్రొవ్వులు

4) మినరల్స్

సమాధానం: 1)


13. పాలలో ఉండే చక్కెర

1) గ్లూకోజ్

2) ఫ్రక్టోజ్

3) లాక్టోజ్

4) సుక్రోజ్

సమాధానం: 3)


Top

Below Post Ad