1. బి విటమిన్‌ను ఇలా పిలుస్తారు.
1) థయామిన్
2) రైబోఫ్లేవిన్
3) పెరిడాక్సిన్
4) నియాసిన్
సమాధానం: 1)
2. రికెట్స్ అనే వ్యాధి ఏర్పడుటకు కారణం
1) ఎ విటమిన్ లోపించడం
2) కె విటమిన్ లోపించడం
3) డి విటమిన్ లోపించడం
4) సి విటమిన్ లోపించడం
సమాధానం: 3)
3. విటమిన్ ‘ఎ’ రసాయన నామం
1) కాల్సిఫెరాల్
2) టోకోఫెరాల్
3) ఆస్కార్బిక్ ఆమ్లం
4) రేటినాల్
సమాధానం: 4)
4. శక్తి వికాసం చేసే మండు వైద్యులు ఈ విటమినును రోగికి ఇస్తారు.
1) విటమిన్ ఎ
2) విటమిన్ బి కాంప్లెక్స్
3) విటమిన్ డి
4) విటమిన్ కె
సమాధానం: 2)
5. బొప్పాయి, గుమ్మడి వంటి పసుపు పచ్చని పండ్లలో లభించే విటమిన్
1) ఎ
2) బి
3) సి
4) డి
సమాధానం: 1)
6. పురుషులలో వృద్యప్యాయనికి కారణమయ్యే విటమిన్
1) ఎ
2) బి
3) డి
4) ఇ
సమాధానం: 4)
7. పాంక్రియాస్ గ్రంధి సరిగా పనిచేయకపోతే కలిగే వ్యాధి
1) కామెర్లు
2) టైఫాయిడ్
3) డయాబెటిస్
4) ట్రాకోమా
సమాధానం: 3)
8. టైఫాయిడ్ వలన ప్రభావితమయ్యే శరీర భాగం
1) ఊపిరితిత్తులు
2) కళ్ళు
3) కిడ్నీలు
4) కాలేయం
సమాధానం: 4)
9. జంతు సంబంధ ఆహారంలో లభించే విటమిన్
1) విటమిన్ ఎ
2) విటమిన్ బి₁
3) విటమిన్ సి
4) విటమిన్ కె
సమాధానం: 2)
10. ఆకుకూరలు నుండి లభించే విటమిన్ ఏది?
1) ఎ
2) బి
3) సి
4) డి
సమాధానం: 3)
11. విటమిన్‌ను కనిపెట్టినవారు
1) కాసిమిర్ ఫంక్
2) డేవిడ్ విటమిన్
3) రాబర్ట్ హుక్
4) జోసెఫ్ లిస్టర్
సమాధానం: 1)

