ఆవులు పాలు యెల్లో రంగులో ఉండటకు కారణమైన విటమిన్? General Science Bits TM/EM


1. B గ్రూప్ రక్తం కలిగిన ఒక వ్యక్తి ప్రమాదానికి గురైనప్పుడు అతనికి ఎక్కించే రక్తగ్రూప్

1) A మాత్రమే

2) B మాత్రమే

3) B మరియు O

4) O మాత్రమే

సమాధానం: 3)


2. AB రక్త గ్రూపుకి గల పేరు (DSC - 2004)

1) విశ్వదాత

2) విశ్వగ్రహీత

3) సూపర్ రెసిపియెంట్

4) హేమో దాత

సమాధానం: 2)


3. తెల్లరక్త కణాల జీవన కాలం

1) 120 రోజులు

2) 12 రోజులు

3) 20 రోజులు

4) 22 రోజులు

సమాధానం: 2)


4. ల్యూకేమియా అనే వ్యాధి శరీరంలో ఈ భాగాన్ని ప్రభావితం చేస్తుంది.

1) ఎర్ర రక్త కణాలు

2) తెల్ల రక్త కణాలు

3) సీరమ్

4) చర్మం

సమాధానం: 2)


5. రక్త కణాల ఉత్పత్తి అయ్యే భాగం

1) ప్లీహం

2) కాలేయం

3) ఎముక మజ్జ

4) నరాలు

సమాధానం: 3)


6. హీమటాలజీ అనగా దీనిని అధ్యయనం

1) కొవ్వు

2) కాలేయం

3) రక్తం

4) మెదడు

సమాధానం: 3)


7. ఆరోగ్యవంతుడైన మనిషి రక్త పీడనం (DSC - 98)

1) 100/120

2) 120/80

3) 80/100

4) 120/100

సమాధానం: 2)


8. మానవుని రక్తంలో గల మూలకం

1) కోబాల్ట్

2) ఇనుము

3) సోడియం

4) కాల్షియం

సమాధానం: 2)


9. ఆవులు పాలు యెల్లో రంగులో ఉండటకు కారణమైన విటమిన్

1) B₁

2) B₂

3) B₃

4) B₆

సమాధానం: 1)


10. పాలు సంబంధించిన క్రింది వానిలో సరైన వాఖ్య

1) పాలు ఒక ఎమల్షన్

2) పాలు నీటిలో తేలియాడే కొవ్వుల సమూహం

3) పాలలో కేసిన్ అనే ప్రోటీన్ గలదు

4) పైవన్నీ

సమాధానం: 4)


Top

Below Post Ad