పూల మొక్కల సాగు కు గల పేరు? General Science Bits TM/EM

1. చేపలు, రొయ్యల సాగుకు గల పేరు

1) వర్మికల్చర్

2) ఆక్వాకల్చర్

3) సెరికల్చర్

4) ఒలెరికల్చర్

సమాధానం: 2)


2. పూల మొక్కల సాగు

1) ఎపికల్చర్

2) ఫ్లోరికల్చర్

3) పిసికల్చర్

4) హార్టికల్చర్

సమాధానం: 2)


3. పట్టుపురుగుల పెంపకం

1) సెరికల్చర్

2) వర్మికల్చర్

3) మారికల్చర్

4) ఫ్లోరికల్చర్

సమాధానం: 1)


4. శ్రీ వరి సాగులో త్రి (SRI) అనగా

1) సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్

2) సైన్స్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్

3) సిస్టమ్ రైస్ ఇంటెన్సిఫికేషన్

4) సాయిల్ ఆఫ్ రైస్ ఇండియా

సమాధానం: 1)


5. భూమి సహాయం లేకుండా మొక్కలు పెంచే విధానం

1) హైడ్రోకల్చర్

2) హైడ్రోఫోనిక్స్

3) హైడ్రాలజీ

4) హైడ్రోక్రోపింగ్

సమాధానం: 2)


Top

Below Post Ad