1. నీటిలో పెరిగే మొక్కలకు గల పేరు
1) ఎపిఫైట్స్
2) క్రయోఫైట్స్
3) మిసోఫైట్స్
4) హైడ్రోఫైట్స్
సమాధానం: 4)
2. నీడలో పెరిగే మొక్కలు
1) సాప్రోఫైట్స్
2) సినోఫైట్స్
3) హాలోఫైట్స్
4) జైరోఫైట్స్
సమాధానం: 2)
3. ఇసుక మొక్కలు ఆధారంగా పెరిగే మొక్కలు
1) ఎపిఫైట్స్
2) జైరోఫైట్స్
3) క్రయోఫైట్స్
4) హాలోఫైట్స్
సమాధానం: 2)
4. క్రయోఫైట్స్ అనగా
1) ఉప్పునీటిలో పెరిగే మొక్కలు
2) ఉష్ణ మండలంలో పెరిగే మొక్కలు
3) మంచుపై పెరిగే మొక్కలు
4) ఇసుకలో పెరిగే మొక్కలు
సమాధానం: 3)
5. ఉప్పునీటిలో పెరిగే మొక్కలు
1) ఆక్యాటిక్ ఫైట్స్
2) ఆల్గీ ఫైట్స్
3) హాలోఫైట్స్
4) జెరోఫైట్స్
సమాధానం: 3)
6. ఆక్వాటిక్‌లో పెరిగే మొక్కలు
1) సాప్రోఫైట్స్
2) ఆక్యాటిక్ ఫైట్స్
3) ఎపిఫైట్స్
4) మిసోఫైట్స్
సమాధానం: 2)
7. సెల్వాలు ప్రాతంలో ఉంటాయి
1) భూమధ్యరేఖ
2) ధృవాలు
3) ఆర్కిటిక్ వలయం
4) 30°-40° అక్షాంశాల మధ్య ప్రాంతంలో
సమాధానం: 4)
8. హరిత విప్లవ పితామహుడు
1) B.N. రాథ్
2) నార్మన్ బోర్లాగ్
3) విలియం గాడ్
4) పీటర్ షాఫర్
సమాధానం: 2)
9. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు
1) B.N. రాథ్
2) వర్గీస్ కురియన్
3) ఎం.ఎస్. స్వామినాథన్
4) ఆనంద్ మోహన్
సమాధానం: 2)
10. జూమ్ వ్యవసాయం అనగా
1) సాంద్ర వ్యవసాయం
2) పోడు వ్యవసాయం
3) విస్తృత వ్యవసాయం
4) ఆధునిక వ్యవసాయం
సమాధానం: 2)
11. ఈ క్రీం వాల్స్ ఆస్ట్రేలియాలో గడ్డిభూములు
1) డౌన్స్
2) స్టెప్పులు
3) వెల్డ్స్
4) సెల్వాస్
సమాధానం: 1)
12. ఎరువుల ఉత్పత్తి పెంచుటకుదేశించిన విప్లవం
1) బ్రౌన్ రివల్యూషన్
2) పింక్ రివల్యూషన్
3) గోల్డెన్ రివల్యూషన్
4) గ్రే రివల్యూషన్
సమాధానం: 4)
13. కలుపుచెట్లు పెంపకానికి గల పేరు
1) సెరికల్చర్
2) హార్టికల్చర్
3) సిల్వికల్చర్
4) ఆర్బరికల్చర్
సమాధానం: 3)
14. మొక్కల కణజాలం నుండి మూలక మొక్కలను సృష్టించే విధానం
1) టిష్యుకల్చర్
2) హార్టికల్చర్
3) ఫ్లోరికల్చర్
4) ఎపికల్చర్
సమాధానం: 1)

