బ్లాక్ రివల్యూషన్ ఏ రంగానికి చెందినది? General Science Bits TM/EM


1. బ్లాక్ రివల్యూషన్ ఈ రంగానికి చెందినది.

1) ద్రాక్ష

2) ముడి చమురు

3) వంగ

4) బ్లాక్‌బెర్రీ ఫోన్స్

సమాధానం: 2)


2. బ్రౌన్ రివల్యూషన్ ఈ రంగానికి చెందినది.

1) చేపలు

2) ఎరువుల రంగం

3) సముద్రాయనం

4) జవళి పరిశ్రమ

సమాధానం: 2)


3. పాల ఉత్పత్తికి సంబంధించిన విప్లవం

1) శ్వేత విప్లవం

2) హరిత విప్లవం

3) పసుపు విప్లవం

4) సిల్వర్ రివల్యూషన్

సమాధానం: 1)


4. సిల్వర్ రివల్యూషన్ ఈ రంగానికి సంబంధించినది.

1) పాలు

2) నీరు

3) కోడిగుడ్లు

4) వెండి ఉత్పత్తి

సమాధానం: 3)


5. రెడ్ రివల్యూషన్ ఈ రంగానికి చెందినది.

1) ఆహార పండ్లు

2) మాంసం

3) రక్త నిల్వలు

4) ధాన్యాలు

సమాధానం: 4)


6. ‘ఎవరేస్ స్పైస్’ ద్వారా మనదేశంలో దీని యొక్క ఉత్పత్తిని పెంచారు. (DSC - 2002)

1) పాలు

2) శుద్ధి చేసిన నీరు

3) జవళి పరిశ్రమ

4) సుగంధ ద్రవ్యాలు

సమాధానం: 4)


7. ఎడారుల్లో పెరిగే పుష్పాలకు గల పేరు

1) మినోఫైట్స్

2) ఎపిఫైట్స్

3) జెరోఫైట్స్

4) సైయోఫైట్స్

సమాధానం: 3)


8. ఉప్పునీటిలో పెరిగే మొక్కలకు గల పేరు

1) మినోఫైట్స్

2) క్రయోఫైట్స్

3) ఆక్యాటిక్ ఫైట్స్

4) హాలోఫైట్స్

సమాధానం: 4)


9. సైయోఫైట్స్ అనగా

1) మంచుపై పెరిగే మొక్కలు

2) నీటిలో పెరిగే మొక్కలు

3) రాళ్లపై పెరిగే మొక్కలు

4) సముద్ర భూతలంలో పెరిగే మొక్కలు

సమాధానం: 2)


10. లిథోఫైట్స్ అనగా

1) మంచుపై పెరిగే మొక్కలు

2) నీటిలో పెరిగే మొక్కలు

3) రాళ్లపై పెరిగే మొక్కలు

4) సముద్ర భూతలంలో పెరిగే మొక్కలు

సమాధానం: 3)


Top

Below Post Ad